Home / Amazon Mobile Offer
Amazon Mobile Offer: తక్కువ బడ్జెట్లో మంచి ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే మీకో శుభవార్త ఉంది. ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ వన్‌ప్లస్ మొబైల్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఇప్పుడు OnePlus 12Rపై గొప్ప తగ్గింపు ప్రకటించింది. అంతేకాకుండా మొబైల్స్‌పై బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్ డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది కంపెనీ ఫ్లాగ్షిప్ ఫోన్. అమెజాన్ బ్లాక్ ఫ్రైడే ద్వారా దీనిని తగ్గింపు ధరతో కొనుగోలు చేయచ్చు. ఈ ఫోన్ ఫీచర్లు, ధరలు, […]