Home / Alcohol
తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు కిక్కు ఇచ్చే వార్త చెప్పింది. రాష్ర్టంలో మద్యం ధరలు భారీగా తగ్గించినట్టు సర్కారు వెల్లడించింది.
సూపర్ మార్కెట్లకు, వైన్ షాపులకు తేడా లేకుండా చేశారు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. జమ్మూ-కశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. అయితే దీనిని భాజపా శ్రేణులు ఖండిస్తున్నారు
ఏపీ ప్రభుత్వ పనితీరు నానాటికి దిగజారిపోతుంది. నిత్యం ఎక్కడో ఓ చోట విధ్వంశాలు, కొట్లాటలు, మాటల తూటాలు, అసభ్యకరమైన స్ననివేశాలు. తాజాగా ఓ మంత్రి సమక్షంలోనే నాటు సారా గుప్పుమనింది. అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసు యంత్రాంగం, చోధ్యానికే పరిమితమైన ఆ ఘటన డోన్ లో చోటుచేసుకొనింది
దేశవ్యాప్తంగా మద్య నిషేద చట్టాన్ని తీసుకొచ్చేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం విముఖుత వ్యక్తం చేసింది. రాష్ట్రాలు తమకు తాముగా నియంత్రిస్తున్నందున, దేశ వ్యాప్తంగా మద్యపాన నిరోధక విధాన్ని రూపొందించేలా కేంద్రానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై చీఫ్ జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలో విచారణ చేపట్టారు.
లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన గ్లోబల్ అధ్యయనం ప్రకారం, వృద్ధుల కంటే యువకులు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అధిక ఆరోగ్య ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. భౌగోళిక ప్రాంతం, వయస్సు, లింగం మరియు సంవత్సరం ఆధారంగా ఆల్కహాల్ తీసుకోవడం వలన కలిగే పరిణామాలను ఈ అధ్యయనం పేర్కొంది.