Home / Akshaya Tritiya
అక్షయ తృతీయ సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. శుక్రవారం అయోధ్యలో భక్తులు సరయూ నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. కాగా దేశంలోని హిందువులు, జైనులు అక్షయ తృతీయ రోజును అత్యంత పవిత్ర దినంగా భావిస్తున్నారు. అక్షయ తృతీయ సందర్బంగా బంగారం కొంటే అదృష్ట కలిసి వస్తుందని నమ్మకం భారతీయుల్లో ఉంటుంది.
హిందూ మత ఆచారాల ప్రకారం అక్షయ తృతీయ పర్వదినానికి విశిష్ట స్థానం ఉంది. ఈ పండుగ వైశాఖ మాసంలోని శుక్ల పక్షం మూడవ రోజున జరుపుకుంటారు. కాగా హిందూ మత విశ్వాసం ప్రకారం ఈ పవిత్రమైన రోజున చేసే పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని విశ్వసిస్తారు. పూజిస్తారు. అదే విధంగా అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించడంతో పాటు బంగారం