Home / Akhilesh Yadav
లోక్‌సభలో స్పీకర్ కుర్చీ పక్కన ఏర్పాటు చేసిన 'సెంగోల్' ఔచిత్యాన్ని సమాజ్ వాదీ పార్టీకి చెందని ఎంపీ ప్రశ్నించడంతో బీజేపీ ఎదురుదాడికి దిగింది. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆర్కె చౌదరి స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖలో 5 అడుగుల పొడవున్నబంగారు పూతతో కూడిన 'సెంగోల్' స్దానంలో రాజ్యాంగ ప్రతిని తప్పనిసరిగా ఉంచాలని అన్నారు.
హైదరాబాద్‌కి చేరుకున్న సమాజ్‌వాదీ పార్టీ నేత, యూపీ మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ ప్రగతి భవన్లో సిఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. బేగంపేట విమానాశ్రయంలో అఖిలేష్ యాదవ్‌కి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇతర నేతలు స్వాగతం పలికారు.
New Political Front: 2024 లోక్ సభ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటివరకు యూపీఏ, ఎన్టీఏ ఫ్రంట్ లు దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాయి. ఇక 2024లో మరో ఫ్రంట్ రానున్నట్లు తెలుస్తోంది.
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆదివారం యూపీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో తనకు ఇచ్చిన టీ తాగడానికి నిరాకరించారు.
ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ (లోహియా) వ్యవస్థాపకుడు శివపాల్ సింగ్ యాదవ్ గురువారం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)లో విలీనాన్ని ప్రకటించారు.
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్ధాపకుడు, రాజకీయ కురువృద్దుడు. ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్ధతి విషమంగా ఏర్పడింది. ఐసీయులో చికిత్స తీసుకొంటున్న ములాయం సింగ్ యాదవ్ పరిస్ధతి మరింత క్షీణించిన్నట్లు జాతీయ మీడియా కధనాలతో తెలుస్తుంది