Home / Aishwarya Rajinikanth:
Dhanush and Aishwarya Rajinikanth Officially Granted Divorce: కోలీవుడ్ స్టార్ ధనుష్ ఆయన భార్య, డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్ విడిపోతున్నట్టు రెండేళ్ల క్రితమే ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. 2022 ఏడాది ప్రారంభంలో తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ తాము విడిపోతున్నామని చెప్పి అందరిని షాక్ గురి చేశారు. కోలీవుడ్లో క్యూట్ కపులైన ఈ జంట విడిపోవడాన్ని ఇండస్ట్రీవర్గాలతో పాటు వారి ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేకపోయారు. మనస్పర్థలు తొలిగి మళ్లీ కలుస్తారేమో […]
Dhanush and Aishwaryaa Rajinikanth Divorce: తమిళ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు, డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్ రెండేళ్ల క్రితం విడాకుల ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. తమకు విడాకులు కావాలంటూ చెన్నై ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకోగా వారి పటిషన్పై బుధవారం కోర్టు విచారణ జరిపింది. ఇందుకోసం తొలిసారి ధనుస్, ఐశ్వర్యలు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టు విడిపోవడానికి కారణాలను ఏంటని వారిని ప్రశ్నించగా.. వారు కోర్టుకు వివరణ ఇచ్చుకున్నట్టు […]
హీరో ధనుష్ మరియు ఐశ్వర్య రజనీకాంత్ ఈ ఏడాది జనవరిలో ఈ ఇద్దరూ విడిపోయి అందరికి షాక్ ఇచ్చారు. ఈ జంట 18 సంవత్సరాల కలిసి ఉన్న తర్వాత విడాకులు తీసుకున్నారు. అప్పటి నుండి, సోషల్ మీడియాలో వారు యక్టీవ్ గా లేరు.