Home / actor prabhu
Prabhu Ganesan Discharged From Hospital: నటుడు ప్రభు గణేశన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తమిళ లెజెండరీ నటుడైన శివాజి గణేశన్ తనయుడు ప్రభు. హీరో తమిళంలో పలు చిత్రాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం సహా నటుడి పాత్రలు చేస్తున్నారు. డబ్బింగ్ చిత్రాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చంద్రముఖి, డార్లింగ్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అయితే కొంతకాలంగా ప్రభు పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. […]
ప్రముఖ నటుడు ప్రభు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం కూడా అక్కర్లేదు. తమిళ, తెలుగు నాట ప్రభు.. ఎంతటి పాపులారిటీని దక్కించుకున్నాడో అందరికీ తెలిసిందే. శివాజీ గణేషన్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ సొంత స్టార్ డంను క్రియేట్ చేసుకున్నాడు. హీరోగానూ రాణించాడు.