Home / ప్రైమ్9స్పెషల్
నాలుగు దశాబ్ధాల పాటు వెండితెరపై మెరిసి, తెలుగు చిత్ర పరిశ్రమ నాట చెరగని ముద్ర వేశారు సూపర్ స్టార్ కృష్ణ. ముక్కుసూటిగా, నిజాయితీగా మాట్లాడేవాడు. తన సినిమా ఫ్లాప్ అయితే నిర్మొహమాటంగా ఆ సంగతి అంగీకరించేవాడు అలాంటి వ్యక్తిత్వం ఉన్న కృష్ణను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ప్రేక్షకులను అలరించేందుకు ఆయన నిర్విరామంగా సినిమాలు చేస్తూ మంచి స్టార్ డమ్ తెచ్చుకున్నారు.
భారతదేశం మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ రోజు భారతదేశంలోని అలహాబాద్‌లో 1889లో జన్మించిన పండిట్ నెహ్రూ 133వ జయంతి.
తాజాగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో కొంత ట్విస్ట్ చోటుచేసుకొనింది. ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ను బాగా కుంగతీసింది. గుడ్డిలో మెల్లన్నట్లుగా హుజూరాబాద్ ఉప ఎన్నికతో పోలిస్తే మునుగోడు ఉప ఎన్నికలో ఆ పార్టీకి ఓటు శాతం పెరిగింది.
సినిమా ఆ మాటే ఓ కలర్ ఫుల్... ప్రేక్షకప్రియులు ఏ సినిమా చూసిన కొత్త అనూభూతిని ఇట్టే పొందుతూ ఉంటారు. సినిమాలో లీనమైయ్యేలా నటీనటుల ప్రాధాన్యత, కధనం, పాటలు, సంగీతం, దర్శకత్వం ఇలా ఎన్నో అంశాలతో ప్రేక్షకులను తన్మయత్వంలో ఉంచేందుకు తెరవెనుక విశ్వ ప్రయత్నమే సాగుతుంది
వాతావరణ సమతుల్యం దెబ్బతినడంతో మధ్యప్రాచ్యదేశాల్లో పెద్ద ఎత్తున ప్రజలు నిరాశ్రయులయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
లక్నో నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్హౌర్ రైల్వే క్రాసింగ్ ద్వారా ప్రయాణిస్తున్న వారికి అక్కడ గత 10 సంవత్సరాలుగా గేట్‌వుమన్‌గా పనిచేస్తున్న ఒక అమ్మాయి తెలుసు.
ఇప్పుడు పెద్దపెద్ద స్క్రీన్ టీవీలు ఆవిషృతం అవుతున్నాయి. ఎంత పెద్ద టీవీ స్క్రీన్ లో చూస్తే అంత మంచి విజువల్ ఎఫెక్ట్ ఉంటుందని ఇప్పటి కాలం ప్రజలు నమ్ముతున్నారు. కానీ ఇందుకు భిన్నంగా ఓ కంపెనీ ఆలోచించింది. స్టాంప్ సైజ్ పరిమాణంలో ఉన్న అతి చిన్న టీవీలకు రూపకల్పన చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్న టీవీ.
దక్షిణ రాష్ట్రాల్లోని ప్రసిద్ధి నగరాల్లో ఒకటైన హైదరాబాదు నగరంలో నిషేధిత ప్లాస్టిక్ ను కట్టడి చేసేందులో ప్రభుత్వం విఫలం చెందింది. దీంతో భాగ్యనగరంలో ప్లాస్టిక్ భూతం, పర్యావరణాన్ని శరవేగంగా కబలిస్తుంది.
బ్రిటన్ రాజకీయ అస్థిరతకు తెరపడింది. ప్రధానమంత్రిగా రిషి సునాక్ నియమితులయ్యారు. అయితే ప్రస్తుతం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమనేది ఆయనకు కత్తి మీద సాములాంటిదేనని నిపుణులు భావిస్తున్నారు.
పశ్చిమ గోదావరిలో తెల్లవారుజాము నుంచి పోటెత్తిన భక్తులు