Home / ప్రైమ్9స్పెషల్
ఈ మధ్యకాలంలో ఎన్నికలు అనగానే మనకు ఈవీఎంలే ఎక్కువగా గుర్తుకు వస్తాయి. లోక్ సభ ఎన్నికల్లో కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మనం వాటి ద్వారానే ఓటు వేస్తున్నాం. 2004 నుంచి ఇప్పటి వరకు జరిగిన 4 లోక్ సభ ఎన్నికలు, దేశ వ్యాప్తంగా జరిగిన 127 వివిధ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లందరూ ఈవీఎంల ద్వారానే ఓటు
2011 నుండి జూలై 15ని ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా, ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన కొన్ని సాధారణ అపోహల గురించి అలాంటి శస్త్రచికిత్సలను కోరుకునే వారు తెలుసుకోవాలి. ప్లాస్టిక్ సర్జన్లు తమ శస్త్రచికిత్సలలో 'ప్లాస్టిక్' లేదా 'కృత్రిమ'వస్తువును ఏదైనా ఉపయోగిస్తారు.
ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య సైలెంట్ అయిన రాజకీయాలు మళ్ళీ హీట్ ఎక్కాయా? వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు గవర్నర్ తమిళ సై సిద్ధమవగానే, సీఎం కెసిఆర్ పర్యటన ఎందుకు ఖరారు అయింది? ... సీఎం ఏరియల్ సర్వే కు రెడీ అయితే, ఏకంగా గవర్నర్ ఫీల్డ్ విజిట్
శ్రీలంకలో పాలకుల నిర్వాకం ప్రజలకు శాపంగా మారింది. దేశాన్ని దోచుకుపోయిన గొటబాయ కుటుంబం రాజభోగాలు అనుభవిస్తుండగా శ్రీలంక సామాన్యుడికి మాత్రం పూటగడవడం కూడా కష్టమైపోయింది. లంకలో ఆర్థిక సంక్షోభంతో మొదలైన ప్రజల కష్టాలు మరింత పెరిగిపోయాయి. నిత్యావసర సరకుల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి.
తెలంగాణ పోలీస్ శాఖలో కొందరు ఎస్.ఐ, సీఐ.లు లైంగిక వేధింపులకు పాల్పడుతూ డిపార్ట్‌మెంట్‌కే అపకీర్తి తెస్తున్నారు. తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని వివాహితలు, యువతులను అనుభవించడమే కాకుండా బ్లాక్‌మెయిల్ చేస్తూ కామాంధులుగా మారిపోతున్నారు. వీళ్ల లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
వారు నలుగురు అన్నదమ్ములు. కలసికట్టుగా ఉంటారు. రాజకీయాల్లో రాణిస్తుంటారు. అలా అని ప్రజలకు ఎలాంటి సాయం చేయరు. తమ కుటుంబ ఆస్తులను పెంచుకునేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటారు. చివరకు తమను నమ్ముకున్న దేశ ప్రజలకు కనీసం అన్నం కూడా పెట్టలేదు. ఆకలిమంటల్లో అల్లాడుతున్న ప్రజలు తిరుగుబాటు చేయడంతో పలాయనం చిత్తగించారు.
Prime9News Desk: ప్రపంచ వ్యాప్తంగా జపాన్ మాజీ ప్రధాని షింజో అబె మృతి తీవ్ర కలకలం రేపుతోంది. సాధారణంగా ప్రభుత్వాధినేతలకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. పదవిలో లేకున్నా మాజీ ప్రధానులకు కూడా కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తారు. అయినప్పటికీ ఎంతో మంది దేశాధినేతలు గతంలో దుండగుల కాల్పులకు బలయ్యారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యకు గురైన నేపథ్యంలో.. గతంలో కట్టుదిట్టమైన భద్రత ఉండి కూడా పలువురు ప్రముఖ నేతలు హత్యకు గురయిన నేతలు ఘటనల […]