Home / పొలిటికల్ వార్తలు
ప్రభుత్వ ప్రకటనలుగా రాజకీయ ప్రకటనలను ప్రచురించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి రూ.97 కోట్లను రికవరీ చేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు వ్యతిరేకంగా మంగళవారం రాజ్యసభలో బీజేపీ సభ్యులు ఆందోళకు దిగారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోమవారం ఎల్పిజి సిలిండర్ల ధరలకు సంబంధించి పెద్ద ప్రకటన చేశారు. ఏప్రిల్ 1, 2023 నుండి, బిపిఎల్ మరియు
భారత్ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రపంచంలోని ప్రజలతో మాట్లాడాలనుకుంటే హిందీ పనిచేయదని ఇంగ్లిష్ ఉపయోగపడుతుందని అన్నారు.
మేడ్చల్ జిల్లాకు చెందిన ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారన్న వార్తలు పార్టీలో కలకలాన్ని సృష్టించాయి.
సోమవారం కర్ణాటక అసెంబ్లీ హాలులో వీర్ సావర్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించడం వివాదానికి దారితీసింది.
నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) ఎమ్మెల్యే సరోజ్ బాబులాల్ అహిరే సోమవారం శీతాకాల సమావేశాల మొదటి రోజున తన నవజాత శిశువుతో మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చారు.
ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భేటీ ముగిసింది. కొద్ది నిమిషాల క్రితమే ప్రగతిభవన్ నుండి బయలుదేరారు పైలట్ రోహిత్ రెడ్డి.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ ఈసీ నోటిఫికేషన్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
వారాహికి బదులుగా వరాహం అని పెట్టుకో.. మంత్రి అంబటి రాంబాబు