Home / పొలిటికల్ వార్తలు
పవన్ పర్యటనతో పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. వైసీపీ నుంచి పలువురు కార్యకర్తలు ఆ పార్టీని వీడి బయటకు వచ్చేస్తోన్నారు. పలువురు ఉత్సాహవంతులు, యువ కార్యకర్తలు పవన్‌తో కలిసి నడిచేందుకు సిద్ధమయ్యారు.
ఏపీలో రోజురోజుకు రాజకీయ రగడ పెరుగిపోతోంది. ఈ నేపథ్యంలోనే జనసేనాని పవన్ కల్యాణ్ ఇవ్వాళ సత్తెనపల్లిలో పర్యటించనున్నారు. కౌలు రైతులను ఆదుకునేందుకు గానూ పవన్ ఆర్థిక సాయం ప్రకటించనున్నారు.
Chandrababu Naidu : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భద్రతపై ఎన్ఎస్జీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఎన్ఎస్జీ గ్రూప్ కమాండర్ కౌషియార్ సింగ్ మంగళగిరి లోని టీడీపీ జాతీయ కార్యాలయాన్ని, ఉండవల్లి లోని చంద్రబాబు నివాసాన్ని పరిశీలించినట్లు తెలుస్తుంది. ముందుగా పార్టీ ఆఫీస్ లోని చంద్రబాబు ఛాంబర్, ప్రచార రథాలను దగ్గరుండి పర్యవేక్షించిన ఎన్ఎస్జీ బృందం పార్టీ కార్యాలయ మేనేజర్ శ్రీకాంత్, పరుచూరి కృష్ణలకు పలు సూచనలు చేశారు. ప్రచార రథంపై […]
తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ హైకమాండ్ తాజాగా ప్రకటించిన టీపీసీసీ కమిటీలు అని తెలుస్తుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకం ప్రస్తుతం విమర్శలకు దారి తీస్తుంది. రైతుల సంక్షేమం, రైతులకు ఆర్ధికంగా ఆసరా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం నాడు భేటీ అయ్యారు.
కేసీఆర్ ప్రభుత్వం అవినీతి, అరాచక, ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని దీనికి గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చిందని బీజేపీ జాతీయ అధ్యక్షడు జేడీ నడ్డా
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదవ విడత ప్రజాసంగ్రామ యాత్ర ఇవాళ్టితో కరీంనగర్లో ముగియనుంది.
భారత్ రాష్ట్రసమితి అధినేత కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్దమయింది.
కేసీఆర్, కేటీఆర్ పై కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. ఇదేనా బంగారు తెలంగాణ అంటే.. అంటూ కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళ మరుగుదొడ్డిలోనే నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటుందని పేదలకు చెందాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు ఏమయ్యాయి అంటూ ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు.