Home / పొలిటికల్ వార్తలు
ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్‌పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సెన్షేషనల్ కామెంట్స్ చేశారు. తెనాలిలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ఆనాడు జరిగిన పలు సంఘటనలు గుర్తుచేసుకుంటూ అన్ రివీల్డ్ సీక్రెట్స్‌ను బయటపెట్టారు.
లెజెండరీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ శనివారం రాహుల్ గాంధీ జోడో యాత్రలో పాల్గొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టంగ్ స్లిప్ అయ్యారు. తన సభకు హాజరయిన జనసందోహాన్ని చూసిన ఆనందంలో సైకిల్ రావాలి అనడానికి బదులుగా సైకిల్ పోవాలి అంటూ నినాదమిచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు వస్తాయా? ఇద్దరు సీఎంలు కేసీఆర్, జగన్ మదిలో ఏముంది? ముందస్తుకు వెళ్లే ప్రసక్తేలేదని వాళ్లిద్దరూ చెబుతున్నా.. ఏపీలో ముందస్తు ఎన్నికలపై జోరుగా ఎందుకు ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు రాజస్థాన్ హైకోర్టులో ఊరట లభించింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమర శంఖం పూరించేందుకు సిద్దమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
Gvl Narasimharao : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రిజర్వేషన్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఏపీలో కాపు రిజర్వేషన్లు గురించి తీవ్ర చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో గత తెలుగుదేశం ప్రభుత్వం కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన చట్టం చేసిన విషయం తెలిసిందే. కాపులు, బీసీల రిజర్వేషన్లపై రాజ్యసభలో బీజేపీ సభ్యులు జీవీఎల్.నరసింహరావు వేసిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు జీవీఎల్ ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ […]
Jr Ntr : జూనియర్ ఎన్టీఆర్‌కు ఏపీ రాజకీయాలకు విడదీయలేని బంధం ఉంది. గతంలో తెదేపా తరుపున ప్రచారం కూడా చేశారు. 2019 ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైంది. చంద్రబాబు నాయుడుకి వయస్సు అయిపోయిందని… లోకేష్ కు పార్టీని నడిపించేంత సత్తా లేదని విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటి నుంచి టీడీపీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలనే డిమాండ్ బాగా వినిపిస్తోంది. వాటిపై జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇటీవల ఎన్టీఆర్ […]
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు 50 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నేతలు, కార్యకర్తలు, అభిమనులంతా
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజస్థాన్‌లో ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు పార్లమెంటులో బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదానికి దారి తీసాయి.