Home / ప్రాంతీయం
ఏపీలో జనసేన మంచి జోష్ తో దూసుకుపోతుంది. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో అధికార వైసీపీని బలంగా ఢీ కొట్టేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నా
గుంటూరులో జరిగిన చంద్రబాబు సభలో తొక్కిసలాట చోటుచేసుకుని ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన ఉయ్యూరు శ్రీనివాస రావును పోలీసులు అరెస్ట్ చేశారు.
మాజీ మంత్రి హరి రామజోగయ్య ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కాపు రిజర్వేషన్ల కోసం నేటి నుంచి
తెదేపా సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ పోలీసుల తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తన చొక్కా చించివేశారంటూ నిప్పులు చెరిగారు. జనవరి 3న చింతమనేని పుట్టిన రోజుని పురస్కరించుకుని ఆయన అభిమానులు నిర్వహిస్తున్న
గతవారం కందుకూరు టీడీపీ సభలో 8 మంది చనిపోయిన ఘటన మరువకముందే గుంటూరులో మరో అపశృతి చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జనతా
భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తాజాగా తెలుగు రాష్ట్రాలలోని పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ప్రముఖ ఛానల్
2024లో ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ మొత్తం 175 నియోజకవర్గాలలో పోటీ చేయడం ఖాయమని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చెప్పారు .
ప్రతిఏటా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగే నుమాయిష్ ఈ ఏడాది జనవరి 1న ప్రారంభమయిన విషయం తెలిసిందే.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఇంటి వద్ద ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రేవంత్ రెడ్డిని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీనితో రేవంత్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
Liquor Sales : తెలుగు రాష్ట్రాల్లో కొత్త సంవత్సరం వేడుకలు అంబారాన్ని అంటాయి. మార్పు చెందిన వాడే మనిషి అని పలువురు గొప్ప వ్యక్తులు చెబుతుంటారు. కానీ న్యూ ఇయర్ వేడుకల్లో మందుబాబులు మాత్రం తగ్గేదే లే అంటూ రికార్డులు తిరగరాశారు. ఏపీ, తెలంగాణలలో మద్యం ఎరులై పారిందని ఈ లెక్కలు చూస్తేనే తెలుస్తుంది. ప్రతీ ఏడాది మద్యం సేల్స్ లో రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 2021 ఏడాది కంటే 2022 ఏడాది మద్యం అమ్మకాలు మరింతగా […]