Last Updated:

Chandra Grahanam : అక్టోబర్ 28వ తేదీన ఏపీలో ఆలయాలు మూసివేత.. మళ్ళీ తిరిగి తెరవనుంది ఎప్పుడంటే ?

పాక్షిక చంద్ర గ్రహణం సందర్భంగా ఏపీలోని ప్రముఖ ఆలయాలను మూసివేయనున్నారు. తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని 28న రాత్రి 7.05 నుంచి తెల్లవారుజామున 3.15 వరకు ఆలయాన్ని మూసేస్తారు. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని అక్టోబర్ 28 (2023)న సాయంత్రం 6 గంటల నుంచి 29న తెల్లవారుజామున 3.30 గంటల వరకు మూసివేయనున్నారు.

Chandra Grahanam : అక్టోబర్ 28వ తేదీన ఏపీలో ఆలయాలు మూసివేత.. మళ్ళీ తిరిగి తెరవనుంది ఎప్పుడంటే ?

Chandra Grahanam : పాక్షిక చంద్ర గ్రహణం సందర్భంగా ఏపీలోని ప్రముఖ ఆలయాలను మూసివేయనున్నారు. తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని 28న రాత్రి 7.05 నుంచి తెల్లవారుజామున 3.15 వరకు ఆలయాన్ని మూసేస్తారు. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని అక్టోబర్ 28 (2023)న సాయంత్రం 6 గంటల నుంచి 29న తెల్లవారుజామున 3.30 గంటల వరకు మూసివేయనున్నారు. నిర్ణీత సమయం తర్వాత ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ, స్నపనాభిషేకం, అలంకరణ, నిత్య పూజలు అర్చకులు పూర్తిచేసి ఉదయం 9 గంటల తర్వాత భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.

2023లో ఇప్పటికే సూర్య, చంద్రగ్రహణాలు ఏర్పడిన విషయం తెలిసందే. ఈక్రమంలో 2023 సంవత్సరంలో రెండవది చివరి చంద్రగ్రహణం అక్టోబరు 28న ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో పాక్షికంగా మాత్రమే కనిపించనుంది. కాగా ఈ ఏడాది ఇదే చివరి చంద్రగ్రహం కావటం విశేషం.

Tirumala temple

 

Devotee from Hyderabad dies in tragic incident at Durga temple