Home / ఆంధ్రప్రదేశ్
వైఎస్సీఆర్సీపి పార్టీకి గడప గడప కార్యక్రమాలతో వివిధ రకాల సమస్యలు, వ్యతిరేకతలు, ఆందోళనలు ఎదురౌతుండగా తాజాగా ఓ ఎమ్మెల్యేకు వింత అనుభవం ఎదురైంది. ఆ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకొనింది
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్‌ను టార్గెట్‌గా చేసుకుని సెటైర్లు వేశారు.
రాజధాని అమరావతిపై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. ధర్మాసనం ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని రైతులు హైకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. రేపటిదినం త్రిసభ్య ధర్మాసనం కేసును విచారించనుంది.
ఏపీలో ఇటీవల కురిసిన కుండపోత వర్షాలు అతాకుతలం చేశాయి. హిందూపూర్, అనంతపురం, కదిరి ప్రాంతాల ప్రజలు జలదిగ్భందంలో చిక్కుకుపోయారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు విశాఖ పోలీసులు 41ఏ నోటీసులిచ్చారు. పవన్ విశాఖలోనే ఉంటే శాంతి భద్రతలకు భంగం కలిగే ప్రమాదముందని నాలుగు గంటల్లో నగరం విడిచి వెళ్లిపోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
22 సంవత్సరాల తర్వాత ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటి (ఏఐసిసి) ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా ఆ పార్టీ ప్రతినిధులు 9308మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రేపటిదినం ఆయా రాష్ట్రాల్లోని పార్టీ కార్యాలయాల్లో డెలిగేట్స్ ఓటు వేయనున్నారు.
వైజాగ్ లో విశాఖ గర్జన పేరుతో తలపెట్టిన వైసీపి రాజకీయ యాత్ర తుస్ మందన్నారు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని లోకేష్ ఖండించారు.
భారత అంతరిక్ష పరిశోధనల్లో కీలక భూమిని పోషించిన మిస్సైల్ మ్యాన్, దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపిజె అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
జనసేన కార్యక్రమం ఎలా నిర్వహించాలో వైసీపీ పార్టీ నిర్దేశిస్తుందా? మేము ఏ కార్యక్రమం చేస్తామో మీకు చెప్పాలా అంటూ జనసేన అధినేత పవన కళ్యాణ్ ప్రశ్నించారు.
విశాఖ విమానాశ్రయం వద్ద మంత్రుల కార్లపై రాళ్ల దాడి కేసులో జనసేన నాయకులు పోలీసులు అరెస్ట్ చేశారు.