MVV Satyanarayana: వైసీపీ నేత ఇల్లు, కార్యాలయంలో ఈడీ దాడులు

ED Raids on YCP Leader House: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇల్లు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ(ఈడీ) దాడులు చేపట్టింది. లాసన్స్‌బే కాలనీలోని ఆయన ఇల్లు, కార్యాయాలయంలో శనివారం అధికారులు తనిఖీ చేస్తున్నారు. అదే విధంగా మధురవాడలోని ఎంవీవీ సిటీ కార్యాలయంలోనూ ఈడీ సోదాలు సాగుతున్నాయి.