Gannavaram Airport : గన్నవరం విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కాల్.. చివరికి ఏమైందంటే ?
ఏపీలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం సృష్టించాయి. గన్నవరం విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు బెదిరింపు కాల్ రావడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు పోలీసులతో పాటు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కు సమాచారం అందించారు. ప్రయాణికులను బయటకు పంపించి
Gannavaram Airport : ఏపీలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం సృష్టించాయి. గన్నవరం విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు బెదిరింపు కాల్ రావడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు పోలీసులతో పాటు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కు సమాచారం అందించారు. ప్రయాణికులను బయటకు పంపించి విమానాశ్రయం మొత్తం తనిఖీలు చేపట్టినా ఎక్కడా బాంబులు దొరకకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ కాల్స్ ఆకతాయిల పనిగా తేల్చిన అధికారులు వారిని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి:
- India To Become Bharat : భారత్ గా మారనున్న ఇండియా.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తీర్మానం చేస్తారా ?