Home / లైఫ్ స్టైల్
పోషక పదార్ధాలు పుష్కలంగా ఉన్న ఖర్జూరం పండ్లు మన ఆరోగ్యానికి చాలా మేలును కలిగిస్తుంది.ముఖ్యంగా ఆధునిక జీవనశైలి కారణంగా సమస్యగా మారుతున్న స్థూలకాయం పరిష్కారానికి ఖర్జూరం పండ్లు అద్భుతంగా పనిచేస్తుంది.బరువు తగ్గాలనుకునే వారు ఖర్జూరం పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే సరిపోతుంది.ఐతే వీటిని ఎప్పుడు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
లవంగాలు, అనాస పువ్వు, లంగాలు, మరాఠీమొగ్గ లాంటి సుగంధ ద్రవ్యాలన్నింటిని నిత్యం వంటల్లో ఏదో ఒకరకంగా వాడుతూనే ఉంటాం. ఇవన్నీ ఆహారానికి చక్కని పరిమళాన్ని, అద్భుతమైన రుచిని జోడిస్తాయి. అయితే ఈ ఘుమఘుమలకు ధగధగలుతోడైతే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఈ సుగంద ద్రవ్యాలన్నీ నగల డిజైన్‌లో భాగమైతే? ఎలా ఉంటుందంటారు.
విటమిన్ బి12 మాత్రమే కాదు, విటమిన్ సి లోపం వల్ల ఉన్నా కూడా పైయోరియా వస్తుంది.నిజానికి, విటమిన్ సి మన రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.అలాగే దీనితో పాటు, దాని లక్షణాలు ఉన్న బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుండి మనలను కాపాడుతాయి.ఈ పోషకాలను పొందడానికి, మీరు నారింజ, నిమ్మ మరియు ద్రాక్షతో సహా పుల్లని పదార్థాలను తీసుకోండి.
కూరగాయలు రుచికరమైనప్పటికీ, పచ్చి కూరగాయల్లో ఎక్కువ ఫైబర్, పోషకాలను అందిస్తాయి.అందువల్ల వండిన వాటి కంటే పచ్చి కూరగాయలనే ఎక్కువుగా తినాలి.
మీ శరీరానికి పోషకాహారం ఎలా అవసరమో, మీ మెదడును కూడా ఆరోగ్యంగా ఉండేలా.. చూసకునేందుకు పోషకాహారం అవసరం. ఇందుకోసం మనం తీసుకోవాలే కానీ మంచి ఆహారాలు చాలానే ఉన్నాయి. వీటిని రోజూ మీరు తినే ఫుడ్స్ లో చేర్చుకుంటే సరిపోతుంది.
Gastric Problem : గ్యాస్ సమస్యలు ఉన్న వారు ఈ టిప్స్ ను ఫాలో అవ్వండి !
Women Health Tips : రుతుక్రమ సమయంలో మొటిమలను తగ్గించుకోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి !
రోజూ సాయంత్రం అవ్వగానే ఇంట్లో తినడానికి ఏమి ఉన్నాయా అని వెతుక్కుంటూ ఉంటాము. మనలో చాలా మంది సాయంత్రం ఐతే స్నాక్ తినాలనిపిస్తే, కొంత మంది వేయించిన శనగలు తింటూ ఉంటారు. వేయించిన శనగలు తినడానికి టేస్ట్‌గా ఉంటాయి.
మనలో చాలా మంది నెయ్యి ఎక్కువుగా తీసుకుంటారు. కానీ నెయ్యి ఎక్కువుగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానికరం. నెయ్యిలో ఉన్న కొలెస్ట్రాల్ వల్ల హైపర్ కొలెస్ట్రాలేమియా ఇది గుండెకు హాని చేస్తుందని నిపుణులు వెల్లడించారు.
వర్షాకాలం, శీతాకాలం అని తేడా లేకుండా చాలా మంది అల్లం టీని తాగుతుంటారు. కానీ అల్లం టీ అతిగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు.