Last Updated:

Onion Juice: ఉల్లి రసంతో వీటిని తరిమికొట్టండి!

ఉల్లి పాయలో చాలా పోషకాలు ఉన్నాయన్న సంగతి మనలో చాలా మందికి తెలిదు. ఉల్లిపాయను మనం ఎక్కువుగా కూరల్లో, తాలింపు పెట్టేటప్పుడు మాత్రమే వాడుతాం. కానీ ఉల్లి రసంతో కూడా మనకి అనేక ఉపయోగాలు ఉన్నాయి.

Onion Juice: ఉల్లి రసంతో వీటిని తరిమికొట్టండి!

Onion Juice: ఉల్లి పాయలో చాలా పోషకాలు ఉన్నాయన్న సంగతి మనలో చాలా మందికి తెలిదు. ఉల్లిపాయను మనం ఎక్కువుగా కూరల్లో, తాలింపు పెట్టేటప్పుడు మాత్రమే వాడుతాం. కానీ ఉల్లి రసంతో కూడా మనకి అనేక ఉపయోగాలు ఉన్నాయి.

1.ఉల్లి రసంతో మన ఇంట్లో పెరిగే మొక్కలను కీటకాల నుంచి కాపాడావచ్చు. ముందుగా ఉల్లి రసాన్ని తీసుకొని ఆ తరువాత దానిలో కొంచం సోడా, నీరును కలిపి మొక్కలకు స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల మొక్కలు మంచిగా ఎదిగి పూలను, పండ్లను ఇస్తాయి.

2. సాధారణంగా మన ఇళ్ళలో బాత్ రూమ్ లో ఏవో ఒక పురుగులు, బొద్దింకలు, బల్లులు మనకి కనిపిస్తూనే ఉంటాయి. అలా కనిపించినప్పుడు వెంటనే ఉల్లి పాయను తీసుకొని ముక్కలుగా కోసి వాటిని నాలుగు వైపులా పెట్టి రెండు గంటల పాటు బాత్ రూమ్ తలుపులు వేసి ఉంచండి. ఆ తరువాత అవి అక్కడ నుంచి మాయం అవుతాయి.

3. వర్షా కాలం, చలి కాలం వస్తే చాలు అందరికి జలుబు మొదలు అవుతుంది. జలుబుతో తలనొప్పి కూడా వచ్చినప్పుడు ఉల్లిపాయను ముక్కలుగా చేసుకొని, మిక్సీలో గ్రైండ్ చేసుకోండి అప్పుడు ఉల్లిరసం తయారవుతుంది. బాగా జలుబు చేసినప్పుడు ఈ ఉల్లి రసాన్ని ఒక హాఫ్ గ్లాస్ తాగండి. జలుబు ఇన్పెక్షన్ల నుంచి మనల్ని కాపాడుతుంది.

ఇవి కూడా చదవండి: