Home / Pepper
Pepper: మిర్చితో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్యులు చెప్తున్నారు. కేవలం ఆహార పరంగానే కాకుండా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. మిర్చిలో విటమిన్ సి, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. అలాగే పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు లభిస్తాయి. మిర్చిలో క్యాప్సైసిన్ అనే పదార్థం ఉండటం వలన కారంగా ఉంటుంది. * ఆహారానికి రుచి ఇస్తుంది * జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది * రోగనిరోధక శక్తిని పెంచుతుంది * చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది * బరువు తగ్గడానికి సాయపడుతుంది * […]