Home / తాజా వార్తలు
Kaleshwaram Commission Investigation: కాళేశ్వరం కమిషన్ విచారణ గురువారం కూడా హాట్‌హాట్‌గా సాగింది. రెండవరోజు విచారణలో భాగంగా గురువారం రిటైర్డ్ ఐఏఎస్, మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, గత సీఎంవోలో కీలకంగా పనిచేసిన స్మిత సబర్వాల్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. కాగా, ఓపెన్ కోర్టులో వారిని కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. అయితే, ఈ విచారణ సందర్భంగా మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ వ్యవహార శైలిపై కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్ సీరియస్ కావటంతో […]
Opposition MPs Protest Over Amit Shah Comments On Ambedkar: బీఆర్ అంబేద్కర్‌పై బుధవారం హోమంత్రి అమిత్ షా రాజ్యసభలో చేసిన వ్యాఖ్యల రగడ.. గురువారం కూడా పార్లమెంటు ఉభయ సభలనూ కుదిపేసింది. షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టగా, అంబేద్కర్‌ను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపిస్తూ అధికార పక్షమూ నిరసనకు దిగింది. మొత్తంగా గురువారం కూడా ఈ అంశం కారణంగా సభా సమయం వృధా అయింది. పోటాపోటీగా నిరసనలు పార్లమెంట్‌లోని మకరద్వారం వద్ద […]
TTD Calendars and Diaries: తిరుమల తిరుపతి దేవస్థానం 2025 సంవత్సరపు శ్రీవారి కేలండర్లు, డైరీలు రెడీ చేసింది. ఈ 12 పేజీలు, 6 పేజీలు, టేబుల్, టాప్, క్యాలెండర్లు, డైరీలు, చిన్న డైరీలను తిరుమల, తిరుపతి, తిరుచానూరులోని టీటీడీ పబ్లికేషన్ స్టాల్స్‌తో పాటు.. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, ఢిల్లీ, ముంబయి, వేలూరు, ఇతర ప్రధాన నగరాల్లోని కళ్యాణ మండపాల్లో భక్తులకు అందుబాటులో ఉంచినట్లు ప్రకటించింది. టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో బుకింగ్ […]
Ashwin’s father makes big statement on international cricket: న్యూఢిల్లీ, కిరణం: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్పై అతని తండ్రి రవిచంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జట్టులో ఎదురైన అవమానాలు తట్టుకోలేకే తన కుమారుడు రిటైర్మెంట్ ప్రకటించాడని వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్ అనంతరం అశ్విన్ బయలుదేరి, గురువారం చెన్నై చేరుకున్నారు. కాగా, అతడిని ఘనంగా అభిమానులు, కుటుంబ సభ్యులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా అశ్విన్ తండ్రి మాట్లాడుతూ.. […]
HMD Orka: హెచ్ఎమ్డీ తన పవర్ ఫుల్ కెమెరా ఫోన్‌ను త్వరలో విడుదల చేయబోతోంది. ఒక నివేదిక ప్రకారం.. HMD గ్లోబల్ తదుపరి మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్, ‘ఓర్కా’ గురించి సమాచారం లీక్ అయింది. ఇది అద్భుతమైన డిజైన్, గొప్ప స్పెసిఫికేషన్లను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్ ప్రొడక్షన్ గురించి ఖచ్చితమైన తేదీ బయటకు రాలేదు. ఇంతలో ఓ టెక్ వీరుడు మొబైల్ చిత్రాలు, స్పెసిఫికేషన్లను షేర్ చేశాడు. వాటి ప్రకారం రాబోయే ఫోన్ ప్రత్యేకంగా ఉంటుంది. […]
5 Best Mileage Bikes: ద్విచక్ర వాహనాల వాడకం పెరిగిపోతుంది. ముఖ్యంగా ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులు ప్రజల్లో బాగా ప్రాచూర్యం పొందుతున్నాయి. ఎందుకంటే ఇవి తక్కువ ధరలోనే ఎక్కువ మైలేజ్‌ని అందిస్తాయి. దేశంలో ప్రజలు కూడా బడ్జెట్ సెగ్మెంట్ వాహనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం నడిచే బైక్‌లను కొంటున్నారు. చాలా మంది యువత కూడా ఈ తరహా బైక్‌లపై ఆసక్తి చూపుతున్నారు. అలానే డెలివరీ బాయ్స్, చిన్న వ్యాపారులు, విద్యార్థులు […]
Kissik Full Video Song: విడుదలైనప్పటి నుంచి పుష్ప 2 చిత్రం రికార్డుల మోత మోగిస్తుంది. బాక్సాఫీసు వద్ద సునామీ వసూళ్లు చేస్తోంది. కేవలం 11 రోజుల్లోనే కేజీయఫ్, ఆర్ఆర్ఆర్ సినిమాల ఆల్‌టైం రికార్డు బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. ఇప్పుడ రూ. 2వేల కోట్ల గ్రాస్‌కు చేరువలో దూసుకుపోతూ బాహుబలి 2, దంగల్ రికార్డుల బ్రేక్ చేసే దిశగా దూసుకుపోతుంది. విడుదలై మూడో వారంలోకి అడుగపెట్టింది. ఇంకా ఈ మూవీ థియేటర్లో అదే జోరు చూపిస్తుంది. […]
Hyderabad Formula E Race Case Filed on KTR: తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద సంచలనం నెలకొంది. మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదైంది. ఇప్పటికే పలుమార్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లీకులు ఇచ్చారు. రాష్ట్రంలో పెద్ద బాంబు పేలనుందని వెల్లడించారు. ఈ లీకులు కేటీఆర్ విషయమేనని పలువురు అనుకుంటున్నారు. అయితే కేటీఆర్‌ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఏసీబీ కేటీఆర్‌పై కేసు నమోదు […]
Sandhya Theatre Stampade: సంథ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా శ్రీతేజ్‌ను డైరెక్టర్ సుకుమార్ పరామర్శించాడు. ఇప్పటికే హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌తో పాటు నిర్మాత అల్లు అరవింద్ శ్రీతేజ్‌ను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఆ తర్వాత అతడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు అడిగి తెలుసుకున్నారు. తాజాగా సుకుమార్ కూడా శ్రీతేజ్‌ను పరామర్శించారు. అక్కడే ఉన్న శ్రీతేజ్ కుటంబ సభ్యులతో మాట్లాడి అతడి ఆరోగ్య పరిస్థితిపై […]
Poco C75 5G First Sale: పోకో C75 5G స్మార్ట్‌ఫోన్ ఈరోజు నుండి అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. ఈ 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 7,999కి అందుబాటులో ఉంది. ఈ సరసమైన ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 SoC, 120Hz డిస్ప్లే, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. అయితే మొదటి సేల్‌లో దానిపై కంపెనీ ఒక గొప్ప ఆఫర్‌ను అందిస్తోంది. దీని ద్వారా మీరు మరింత తక్కువ […]