Home / తాజా వార్తలు
Mohan Babu Latest Tweet: ప్రముఖ నటుడు మోహన్ బాబు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఓ వైపు ఆయన ఇంటి గొడవలు చర్చనీయాంశం అవుతుంటే.. మరోవైపు ఆయన అరెస్ట్ హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఈ పరిణామాల మధ్య మోహన్ బాబు తన సినీ ప్రస్థానాన్ని ట్విటర్ వేదికగా గుర్తు చేసుకుంటున్నారు. గత కొన్ని రోజలుగా ఆయన సినిమాలకు సంబంధించిన క్లిప్స్ షేర్ చేస్తూ వాటితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాజాగా మోహన్ బాబు […]
Amazing Electric Cars: గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. పెట్రోలు, డీజిల్ కార్ల కంటే ఖరీదు ఎక్కువైనప్పటికీ కస్టమర్లు ఈ కార్లను విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు. అయితే గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక ఎలక్ట్రిక్ కార్లు తమ కస్టమర్లకు సింగిల్ ఛార్జింగ్‌పై 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ను అందజేస్తున్నాయి. మీరు కూడా అలాంటి కార్ల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వార్త మీకు ఉపయోగపడుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే […]
Bajaj Chetak 35 Series: బజాజ్ ఆటో తన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లో కొత్త చేతక్ 35 సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో కంపెనీ అనేక అప్గ్రేడ్లు చేసింది. సౌకర్యవంతమైన, కనెక్ట్ చేసిన రైడింగ్ అనుభవం కోసం ఈ స్కూటర్లు రీ డిజైన్ చేశారు. చేతక్ 3502 ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.20 లక్షలు, చేతక్ 3501 ధర రూ. 1.27 లక్షలు. ఈ కొత్త సిరీస్ Ola Electric, TVS iQube వంటి మోడళ్లతో […]
Zomato Swiggy Zepto: భారతదేశంలో ఫుడ్ డెలివరీ పరిశ్రమలో విపరీతమైన బూమ్ కనిపిస్తోంది. Zomato, Swiggy, Zepto వంటి అనేక కంపెనీలు పెద్ద మొత్తంలో డబ్బును ఆర్జిస్తున్నాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్‌ను పరిగణనలోకి తీసుకుంటే అనేక ఇతర చిన్న, పెద్ద కంపెనీలు ఈ రంగంలోకి దూకుతున్నాయి. ‘10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ’ అనే వాదన ఈ కంపెనీల విజయం వెనుక ప్రధాన మంత్రంగా కనిపిస్తోంది. అయితే Zomato, Swiggy, Zepto వంటి కంపెనీలు 10 నిమిషాల్లో ఆహారాన్ని […]
Pushpa 2 OTT Streaming Date and Time: ‘పుష్ప 2’ సినిమా రికార్డు వసూళ్లతో దూసుకుపోతుంది. అల్లు అర్జున్ హీరో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. ఫస్ట్‌డే ఫస్ట్ షో నుంచి ఈ మూవీ దూకుడు చూపిస్తుంది. అతి తక్కువ టైంలోనే వెయ్యి కోట్ల వసూళ్లు చేసిన చిత్రం పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసింది. సినిమా విడుదలైన మూడు వారాలు దాటిన ఇప్పటికీ బాక్సాఫీసు వద్ద […]
Samsung Galaxy S24 FE Price Drop: సామ్సంగ్ ప్రియులకు శుభవార్త. కంపెనీ ఫ్లాగ్షిప్ ఫోన్ ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో పెద్ద తగ్గింపుతో అందుబాటులో ఉంది. Samsung Galaxy S24 FE 5G ఫోన్ టాప్-ఎండ్ 256GB వేరియంట్ ప్రస్తుతం దాని లాంచ్ ధర కంటే రూ.13,568 తక్కువగా ఉంది. ఫోన్ స్పెసిఫిక్ కలర్ వేరియంట్‌పై మాత్రమే ఇంత పెద్ద తగ్గింపు లభిస్తుంది. ధర తగ్గింపు తర్వాత, ఇప్పుడు చాలా మంది బడ్జెట్లో ఈ ఫోన్ వచ్చినట్లు […]
CM Revanth Reddy Speech in Assembly: ప్రతిపక్ష పార్టీ అహంభావంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం భూభారతి చట్టంపై మరోసారి చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీ అహంభావంతో వ్యవహరిస్తోందన్నారు. అమర్యాదతో సభాపతిపైనే పేపర్లు చింపి విసిరారన్నారు. ఈ సమయంలో చర్యలు తీసుకునే పరిస్థితులు వచ్చినా స్పీకర్ ఓపికతో వ్యవహరించారన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు జరిగే విధంగా సభను కొనసాగించినందుకు స్పీకర్‌కు అభినందనలు తెలిపారు. ప్రతి సమస్య […]
Pushpa 2 REMOVED from all PVR INOX chains: ‘పుష్ప 2’కి పీవీఆర్, ఐనాక్స్ షాకిచ్చాయి. మూవీ విడుదలై మూడు వారాలు అవుతుంది. ఇప్పటికీ థియేటర్లో ఈ సినిమా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది. అయితే ఉన్నట్టు పుష్ప 2ను థియేటర్ల నుంచి తిసేస్తున్నట్టు ప్రచారం జరిగింది. దీనికితోడు సినీ విశ్లేషకుడు మనోబాలా విజయ్‌బాలన్ ట్వీట్ చేయడంతో ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. కాగా పుష్ప 2 కలెక్షన్స్‌లో యమ జోరు చూపిస్తుంది. అతితక్కువ టైంలో […]
ED Enters Field in Formula e race: ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు వ్యవహారంలో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈ కేసులో రంగంలోకి దిగిన ఈడీ తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. ప్రధానంగా ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండీఏ అకౌంట్ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారో వివరాలను ఈడీ కోరింది. […]
Isuzu Motors: ఇసుజు మోటార్స్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ కార్ కంపెనీలలో ఒకటి. ఇసుజు కార్లను మాత్రమే కాకుండా భారీ వాహనాలను కూడా తయారు చేయగల చాలా పెద్ద కంపెనీ. ఈ జపనీస్ కంపెనీ భారతదేశంలో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇసుజు ఆంధ్రాలోని శ్రీ సిటీలో అత్యాధునిక ఫ్యాక్టరీని కలిగి ఉంది. 12 ఏళ్లుగా భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న ఇసుజు ఇప్పుడు వాహనాల తయారీలో భారీ మైలురాయిని అధిగమించింది. జపాన్ ఆటోమొబైల్ పరిశ్రమతో సన్నిహిత సంబంధాన్ని కలిగి […]