Home / తాజా వార్తలు
Unsafe Cars In India: దేశంలో కార్ల భద్రత గురించి చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఇది అలా కాదు. ఇప్పుడు ఎంట్రీ లెవల్ కార్లలో కూడా డ్యూయల్ ఎయిర్ బ్యాగ్‌లు వస్తున్నాయి. అయితే కేవలం సేఫ్టీ ఫీచర్లను అందించడం సరిపోతుందా? ఎందుకంటే సేఫ్టీ ఫీచర్లతో పాటు బాడీ బిల్డ్ క్వాలిటీ దృఢంగా ఉండటం చాలా ముఖ్యం. అమ్మకాలలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ భద్రతలో వెనుకబడిన దేశంలోని కొన్ని కార్ల గురించి ఇప్పుడు […]
Upcoming Smartphones 2025 In India: స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ప్రతి సంవత్సరం ఒకటి కంటే ఎక్కువ స్మార్ట్ఫోన్లను ప్రవేశపెడుతున్నాయి. ఈ సంవత్సరం కూడా బడ్జెట్, మిడ్-రేంజ్, ప్రీమియం విభాగాలలో చాలా శక్తివంతమైన ఫోన్లను చూశాము. ఇప్పుడు సంవత్సరంలో చివరి నెల కొనసాగుతోంది. వచ్చే ఏడాది 2025లో మళ్లీ కొత్త హై-ఎండ్ స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. ఇందులో వన్‌ప్లస్, సామ్సంగ్ నుండి చౌకైన ఐఫోన్ వరకు అన్నీ ఉన్నాయి. 2025లో విడుదల కానున్న కొన్ని అద్భుతమైన స్మార్ట్ఫోన్లను తెలుసుకుందాం. […]
Tata Curvv CNG: దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన CNG పోర్ట్‌ఫోలియోను విస్తరించడంలో బిజీగా ఉంది. మారుతి తర్వాత, టాటా మోటార్స్ మాత్రమే భారతదేశంలో అత్యధిక సంఖ్యలో CNG మోడళ్లను కలిగి ఉన్న రెండవ కంపెనీ. కస్టమర్లకు మెరుగైన మోడళ్లను అందించడానికి కంపెనీ దీనిపై నిరంతరం కృషి చేస్తోంది. టాటా ఈ సంవత్సరం విడుదల చేసిన మొదటి కూపే SUV Curvv CNG మోడల్‌ను తీసుకువస్తున్నట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం […]
Prabhas Injured in Shooting: ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. చివరిగా కల్కి 2898 ఏడీ పార్ట్ 1 చిత్రంతో అలరించిన ప్రభాస్ ప్రస్తుతం మీడియాకు దూరంగా ఉన్నాడు. అసలు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడనే అప్డేట్ లేదు. అయితే ఆయన సన్నిహితులు, ఇండస్ట్రీ వర్గాలు ప్రభాస్ ప్రస్తుతం షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడని చెబుతున్నాడు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించని ఓ చేదు వార్త తెలిసిందే. డార్లింగ్ ప్రస్తుతం విశ్రాంతి మోడ్‌లో ఉన్నాడట. […]
iPhone 15 Pro Offer: టెక్ ప్రపంచంలో ఐఫోన్లకు ఉన్న క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి. మనలో చాలా మంది లైఫ్‌లో ఒక్కసారైనా ఐఫోన్ వాడాలనుకుంటారు. అయితే వీటి ధర కాస్త ఎక్కువగా ఉండటంతో డిస్కౌంట్లు, ఆఫర్ల కోసం చూస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఐఫోన్ ప్రియులకు శుభవార్త చెప్పింది. ఐఫోన్ 15 ప్రోపై భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ ఫోన్‌ను అమెజాన్ రూ.1,34,900కి లాంచ్ చేేసింది. కానీ ఇప్పుడు […]
Mohan Lal Look from Kannappa Movie: మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప నుంచి సర్ప్రైజింగ్ అప్డేట్ వచ్చింది. హిస్టారికల్ మైథాలజీ బ్యాక్ డ్రాప్లో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా 24 ఫ్రేమ్స్ బ్యానర్లో మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. సుమారు రూ. 100 పైగా కోట్ల బడ్జెట్‌తో కన్నప్ప రూపొందుతోంది. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో పాటు బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్‌కి చెందిన […]
India vs Australia 3rd Test Day 3: గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో ఓపెనర్ యశస్వీ జైస్వాల్(4) విఫలమయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శుభమన్ గిల్(1)ను స్టార్క్ ఔట్ చేశాడు. ఆ తర్వాత కోహ్లీ(3), పంత్(9) కూడా నిరాశపరిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ రెండు […]
Andhra Pradesh CM Chandrababu Naidu to visit Polavaram project: పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం సందర్శించారు. ఈ మేరకు ఆయన ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణ విషయంపై అధికారులు, ఇంజినీర్లతో మాట్లాడనున్నారు. ఇందులో భాగంగానే భూసేకరణ, రిహీబిలిటేషన్పై సీఎం సమీక్షించనున్నారు. ఈ ప్రాజెక్టులో అనేక ఛాలెంజ్స్ నెలకొన్నాయి. ఈ ప్రాంతానికి సంబంధించి నిర్మాణ పనుల విషయంపై నిర్మాణ సంస్థతో మాట్లాడనున్నారు. తొలుత సీఎం చంద్రబాబు ఈసీఆర్ఎఫ్ డ్యాంను […]
New Honda Amaze Review: హోండా కార్స్ ఇండియన్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి దాని ప్రధానమైన అమేజ్ సెడాన్, మారుత్ సుజుకి డిజైర్‌తో పోటీ పడుతోంది. జపనీస్ కార్ల తయారీ సంస్థ దీనిని 2013లో మొదటిసారిగా పరిచయం చేసింది. ఆ సమయంలో బ్రియో హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా ఈ కాంపాక్ట్ సెడాన్ చాలా ఖ్యాతిని సంపాదించింది.ఇప్పుడు, మారుతి సుజుకి కొత్త డిజైర్‌ను విడుదల చేసిన దాదాపు ఒక దశాబ్దం తర్వాత, హోండా మూడవ తరం అమేజ్ కాంపాక్ట్ సెడాన్‌ను […]
Ilaiyaraja Denied Entry Into Temple: మ్యూజిక్ మ్యాస్ట్రో, దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజకు గుడిలో చేదు అనుభవం ఎదురైంది. తమిళనాడులోని ఆండాల్ ఆలయాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గర్భగుడి ఎదురుగా ఉన్న అర్ధ మండపంలోకి ఆయన వెళ్తుండగా అక్కడే ఉన్న జీయర్ ఆయనని అడ్డుకున్నారు. దీంతో గర్భగుడి బయటే నిలబడి ఆయన పైజ చేసుకుని వేళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆలయంలో ఆయనను అడ్డుకోవడం ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో […]