Home / తాజా వార్తలు
Mohan Babu Wife Nirmala Letter to Police: మంచు ఫ్యామిలీ ఆస్తి తగాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మొదటి మనోజ్, మోహన్ బాబులు పరస్పర ఆరోపణలుతో పోలీసులను ఆశ్రయించారు. ఇరువర్గాల అనుచరులతో దాడితో జల్పల్లిలోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ తర్వాత మనోజ్ తన తన సోదరుడు మంచు విష్ణుపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా కేక్ ఇచ్చే నేపంతో ఇంటికి వచ్చి తన ఇంటి […]
Australia vs India test match india avoids follow on in gabba test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గాబా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌కు ఫాలో ఆన్ గండం తప్పింది. ఈ మ్యాచ్‌లో భాగంగా నాలుగో రోజు వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆట ముగిసినట్లు ప్రకటించారు. అంతకుముందు భారత్ ఓవర్ నైట్ స్కోరు 51 పరుగులకు 4 వికెట్లతో బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే వరుణుడు పలుమార్లు ఆటంకం […]
Apple iPhone 17 Air Price and Features: టెక్ ప్రపంచంలో ఐఫోన్ 16 సిరీస్ హంగామా ముగిసిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు అందరిచూపు ఐఫోన్ 17 సిరీస్‌పై పడంది. దీనిపై అంచనాలు, ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఈ 17 సిరీస్ గురించి ప్రతి వారం లీక్‌లు వస్తున్నాయి. టెక్ దిగ్గజం ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ అనే నాలుగు కొత్త ఐఫోన్లను సెప్టెంబర్ 2025లో విడుదల […]
Nithin Robinhood Postponed: నితిన్ హీరోగా యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న సినిమా ‘రాబిన్ హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. భీష్మ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోవస్తున్న చిత్రమిది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ మూవీ మంచి బజ్ క్రియేట్ చేశాయి. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ […]
One Nation One Election Bill To Be Introduced In Lok Sabha: ఒక దేశం.. ఒకే ఎన్నిక.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి కళ్లు ఈ బిల్లుపైనే ఉన్నాయి. అయితే ఈ బిల్లు చట్టరూపం దాల్చాలంటే ఎలాంటి మార్పులు చేయాలనే విషయంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ […]
Kia Syros SUV: కియా మోటార్స్ తన సరికొత్త సిరోస్ ఎస్‌యూవీని డిసెంబర్ 19న ఆవిష్కరించబోతోంది. లాంచ్‌కు ముందు కంపెనీ తన 5వ టీజర్‌ను విడుదల చేసింది. ఈ కొత్త టీజర్లో కారు అవుట్ లుక్‌ను చూపించారు. సన్‌రూఫ్, అల్లాయ్, ఎల్ఈడీ డీఆర్ఎల్లు వంటి కొన్ని ప్రత్యేక ఫీచర్లను కారులో చూడవచ్చు. కొన్ని నివేదికల ప్రకారం.. కంపెనీ డీలర్లు దాని అనధికారిక బుకింగ్‌ను కూడా ప్రారంభించారు. ఇందుకోసం రూ.21వేలు టోకెన్‌గా వసూలు చేస్తున్నారు. కంపెనీ సిరోస్‌ను 6 […]
Realme 14x 5G: స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి తన బ్రాండ్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ Realme 14x5Gని లాంచ్ చేయనుంది. ఇది 18, డిసెంబర్ 2024న అధికారికంగా మార్కెట్లోకి రానుంది. అయితే లాంచ్‌కు ముందు కంపెనీ రాబోయే హ్యాండ్సెట్ కీలకమైన స్పెసిఫికేషన్లను వెల్లడించింది. ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్స్, బిల్డ్ వివరాలను నిర్ధారించింది. అలానే వీటితో పాటు మొబైల్ బ్యాటరీ, ఛార్జింగ్ సామర్థ్యాలను ప్రకటించింది. మీరు ఈ సరికొత్త మొబైల్‌ను కొనాలనే ప్లాన్‌లో ఉంటే అప్పటి వరకు […]
Naga Chaitanya and Sobhita Dhulipala: నాగచైతన్య, శోభితలు ఇటీవల పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. టాలీవుడ్ సినీ ప్రముఖులంతా హాజరై ఈ కొత్త జంటను ఆశీర్వదించారు. పెళ్లయిన ఈ కొత్త జంట తాజాగా ఓ అంగ్ల మీడియాకు ఇంటర్య్వూలో ఇచ్చింది. ఈ సందర్భంగా వారిద్దరి పరిచయం, ప్రేమ గురించి తొలిసారి నోరువిప్పారు. నిజానికి చై-శోభితల పరిచయం ఎప్పుడైంది, వీరి మధ్య ప్రేమ ఎప్పుడు మొదలైందో […]
AP Registration Charges Hike: ఏపీలో భూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. పట్టణాల్లో, గ్రామాల్లోనూ పెరిగిన కొత్త ఛార్జీలు ఒకేసారి అమలులోకి రానున్నాయి. భూముల విలువ సుమారు 15 శాతం వరకు పెరగనున్నాయి. ఇప్పటికే కలెక్టర్ నేతృత్వంలో భూ విలువలు సవరణలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనలు జిల్లా కమిటీలు ఆమోదించిన తర్వాత ఈ నెల 20న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నోటీస్ బోర్డులో ప్రదర్శించనున్నారు. ఈనెల 24 వరకు అభ్యంతరాలు, సలహాలు స్వీకరించి ఈనెల […]
Congress Govt Getting Ready To Arrest On KTR In Formula E Race Case: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాష్ట్రంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న ఫార్ములా-ఈ నిధుల దుర్వినియోగంపై ఊగిసలాటకు తెరపడడంతో పాటు గవర్నర్ నుంచి అనుమతి వచ్చింది. ఇక, ఏసీబీ కేసు నమోదు చేయడంతో పాటు ఆ వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురిని విచారణకు పిలువనున్నారు. ఈ మేరకు ఈ ఫార్మాలా రేసులో నిధులు దుర్వినియోగంపై […]