Home / తాజా వార్తలు
Hospital Doctors Praises Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ నటుడు సైప్ అలీఖాన్‌పై దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దొంగతనం కోసం ఇంట్లో ప్రవేశించిన వ్యక్తి ఆయనపై కత్తితో దాడి చేయడంపై సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి ప్రస్తుతం ముంబై పోలీసుల అదుపులో ఉన్నాడు. గాయపడ్డ సైఫ్ ప్రస్తుతం ముంబై లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన హెల్త్ అప్డేట్ ఇచ్చారు. ఈ […]
TVS Jupiter CNG: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS మోటార్ ప్రపంచంలోనే మొట్టమొదటి CNG ఫ్యూయల్ స్కూటర్‌ను ఆటో ఎక్స్పో 2025లో పరిచయం చేసింది. TVS గత కొన్ని నెలలుగా కొత్త CNG స్కూటర్‌ను అభివృద్ధి చేస్తుందని పుకార్లు వచ్చాయి.అయితే ఇప్పుడు దీనిని కంపెనీ ప్రారంభించింది. గత ఏడాది జూన్‌లో బజాజ్ ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్, ఫ్రీడమ్ 125 ను విడుదల చేసింది. బజాజ్ ఈ బైక్‌ను పెట్రోల్, సిఎన్జి రెండింటితో నడిచేలా […]
Samsung Mobile Offers: ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. కంపెనీ రిపబ్లిక్ సేల్‌లో భాగంగా బడ్జెట్ నుంచి ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఊహకందని డిస్కౌంట్లను అందిస్తుంది. తాజాగా Samsung Galaxy S23 FE ధరను భారీగా తగ్గించింది. ఈ ఫోన్‌ను రూ. 29,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయచ్చు. ఇది కాకుండా, వినియోగదారులు ఫోన్‌పై బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందుతున్నారు. Samsung Galaxy S23 FE Offers సామ్సంగ్ ఈ ఫోన్‌ను రూ.59,999 […]
Sankranthiki Vasthunam Box Office Collections: వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతికి పండుగ సందర్భంగా థియేటర్లో వచ్చిన ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో పర్ఫెక్ట్ పండగ మూవీ అనిపించుకుంది. దీంతో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్లు వర్షం కురిపిస్తుంది. తొలిరోజు ఊహించని రేంజ్ భారీ ఓపెనింగ్స్ ఇచ్చిన ఈ సినిమా మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ సంక్రాంతికి […]
PEV Highrider First Electric 4 Wheeler scooter: ద్విచక్రవాహన మార్కెట్లో మూడు చక్రాల, నాలుగు చక్రాల ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.ఇందులో PEV హైరైడర్ కూడా ఉంది. ఈ స్కూటర్ ప్రత్యేకత ఏంటంటే.. కారు మాదిరిగానే దీనికి నాలుగు చక్రాలు ఉంటాయి. దీని కారణంగా బ్యాలెన్సింగ్ టెన్షన్ ఉండదు. ఇది మాత్రమే కాదు, సౌకర్యవంతమైన సీటు, లెగ్ రూమ్, బూట్ స్పేస్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఓవరాల్‌గా ఇది ఇద్దరు ప్రయాణికులతో కూడిన కారులా ఉంటుంది. […]
Saif Ali Khan Attacker Arrested: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడిచేసిన వ్యక్తిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న గురువారం సైప్ అలీఖాన్‌పై గుర్తు తెలియని వ్యక్తి ఆయన ఇంట్లో కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాంద్రా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా సైఫ్ ఇంటి సీసీ కెమెరాలు పరిశీలించగా.. మెట్ల గుండా నిందితుడు పారిపోతున్న దృశ్యాలు బయటపడ్డాయి. దాని ఆధారంగా […]
Data Dump Technology Saif Ali Khan Attack Investigation: బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై ఓ దొంగ కత్తితో దాడి చేశాడు. ఆయన నివాసంలోని సీసీటీవీ ఫుటేజీ ద్వారా దాడి చేసిన వ్యక్తిని గుర్తించారు. దీని తర్వాత, దొంగ గురించిన మొత్తం సమాచారాన్ని సేకరించేందుకు పోలీసులు డేటా డంప్ టెక్నాలజీని ఉపయోగించారు. దాని సహాయంతో వ్యక్తులకు సంబంధించిన డిజిటల్ డేటాను కలెక్ట్ చేయచ్చు. రండి దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. What […]
Hari Hara Veeramallu Maata Vinaali Song Out: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రాల్లో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మార్చిలో మూవీ విడుదల కానున్న నేపథ్యంలో దీంతో మూవీ టీం చిత్ర ప్రమోషన్స్‌తో వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో మూవీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసింది మూవీ టీం. స్వయంగా పవన్ కళ్యాణ్ పాడిన […]
Kareena Kapoor Emotional Post: బాలీవుడ్ నటుడు సైప్ అలీఖాన్‌పై జరిగిన దాడి ఘటన బాలీవుడ్లో సంచలనంగా మారింది. దుండగుడు ఇంట్లోకి ప్రవేశించిన కత్తి దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సైఫ్‌పై జరిగిన దాడి ఘటపై ఆయన భార్య, నటి కరీనా కపూర్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ షేర్ చేశారు. గురువారం (జనవరి 16) తమకు కఠినమైన రోజు […]
Free Coaching in Telangana BC Study Circle: తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని అన్ని బీసీ స్టడీ సర్కిళ్లలో ఫిబ్రవరి 15 నుంచి ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ కోసం 100 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనుంది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ www.tgbcstudycircle.cag.gov.in ద్వారా ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 9వరకు దరఖాస్తు చేసుకోవచ్చని బీసీ స్టడీ సర్కిల్ సూచించింది. తల్లిదండ్రుల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్షాయాభై వేలు, […]