Home / టాలీవుడ్
Ramabanam review: గోపిచంద్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రామబాణం. డింపుల్ హయాతీ గోపిచంద్ కి జంటగా నటించింది. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో గోపిచంద్ హిట్టు కొట్టినట్లేనా.. మరి ఈ సినిమా ఎలా ఉందంటే? నటినటులు.. గోపీచంద్, డింపుల్ హయాతీ, జగపతి బాబు, ఖుష్బూ, సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్ తదితరులు. కథ ఏంటంటే..? (Ramabanam review) ప్రజల […]
OTT Release: ఈ వారం ఏకంగా 16 సినిమాలు ఓటీటీ వేదికగా రిలీజ్ కానున్నాయి. మరి ఆ చిత్రాలు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..
అల్లరి నరేష్ తాజా చిత్రం ఉగ్రం. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా అల్లరి నరేష్ ఓ ఇంటర్వ్యూ లో సినీ ఇండస్ట్రీపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కామెడీ చేసేవాళ్ళంటే ఆడియన్స్ లోనే కాదు, ఇండస్ట్రీలో కూడా కొంచెం చిన్న చూపు ఉందని అల్లరి నరేష్ అన్నారు. దానితో అల్లరి నరేష్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలనంగా మారాయి.
అల్లుడు శీను, జయజనకి నాయక, అల్లుడు అదుర్స్ లాంటి సినిమాల ద్వారా యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమే. కాగా ఈ బెల్లంకొండ హీరోకి బాలీవుడ్ ఫిదా అయ్యింది. జయజానకి నాయక సినిమాను బాలీవుడ్ ఎంతగానో ఆదరించి బ్లాక్ బాస్టర్ హిట్ చేసింది.
అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ‘ఏజెంట్’ చిత్రం ఏప్రిల్ 28న విడుదల అయ్యిన సంగతి తెలిసిందే. స్పై థ్రిల్లర్ మూవీగా రూపొందిన ఈ చిత్రం మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. కానీ మొదటి నుంచి సినిమాకి ఉన్న హైప్స్ రీత్యా.. ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించింది. కానీ రెండో రోజు నుంచే కలెక్షన్లు బాగా తగ్గిపోయాయి.
తమిళ ఇండస్ట్రీలో నటుడు, దర్శకుడు, నిర్మాతగా మనోబాల రాణించారు. ఆయన తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచతమే.
టాలీవుడ్ యంగ్ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన విజయ్ అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి చిత్రాలతో స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. అయితే ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా డిజాస్టర్ అయిన
బాలీవుడ్ లో తనదైన ఇమేజ్ సాధించిన ఆలియా భట్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది అలియా. బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ ను ఐదేళ్ళు ప్రేమించిన బ్యూటీ.. పెళ్ళి చేసుకుని.. ఓ బిడ్డకు తల్లి కూడా అయ్యింది. ఇక తన పాప కోసం దాదాపు 2 ఏళ్ళు..
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో కూడా ఫుల్ క్రేజ్ తో దూసుకుపోతుంది. తన నటనతో, అందంతో బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. హిందీ చిత్ర సీమలో స్టార్ హీరోయిన్ రేంజ్ సొంతం చేసుకున్న ప్రియాంక ఆ తర్వాత హలీవుడ్ చిత్రాల్లో కూడా తన సత్తాను చాటుతూ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది.
జోష్ సినిమాతో తెలుగు తెరకు అక్కినేని వారసుడిగా పరిచయం అయ్యాడు నాగ చైతన్య. తనదైన శైలిలో వరుస సినిమాల్లో నటిస్తూ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు ఏ ఏయంగ్ హీరో. తన టాలెంట్ తో ఎన్నో హిట్ సినిమాలను అందుకున్న చైతూ.. తండ్రికి తగ్గా తనయుడు అనిపించుకుంటూ దూసుకుపోతున్నాడు.