Home / టాలీవుడ్
తెలుగు సినీ పరిశ్రమలో మంచు ఫ్యామిలీకి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ గురించి తెలుగు ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో 2011 లో వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’ అనే సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. లక్ష్మి వెండితెరపైకి రాక ముందే బుల్లితెరలో పలు టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.
ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కృతి శెట్టి ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న కస్టడీ మూవీతో అభిమానుల ముందుకు రానుంది. కాగా తాజాగా కస్టడీ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో బేబమ్మ సందడి చేసింది. దానికి సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం “ఆదిపురుష్”. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తున్నారు. కాగా కృతి సనన్ సీతగా.. ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. సుమారు 500కోట్ల భారీ బడ్జెట్తో ఈ మూవీని టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా
టాలీవుడ్ యంగ్ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. `లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్`, `ఎవడే సుబ్రమణ్యం` చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన విజయ్ అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి చిత్రాలతో స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు.
చిలసౌ సినిమాతో టాలీవుడ్ కి మంచి ఎంట్రీ ఇచ్చింది "రుహాని శర్మ". ఆ సినిమా మంచి హిట్ అవ్వడంతో రుహాని నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత విశ్వక్ సేన్ హిట్ సినిమాలో నటించిన రుహాని… అవసరాల శ్రీనివాస్ సరసన నూటోక్క జిల్లాల అందగాడు మూవీతో ప్రేక్షకులకు మరింత చేరువైంది. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా
మట్టికుస్తీ కుస్తీ భామ ఐశ్వర్య లక్ష్మి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. విశాల్ హీరోగా నటించిన "యాక్షన్" సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఐశ్వర్య లక్ష్మి పలు డబ్బింగ్ సినిమాతో పాటు తెలుగు మూవీస్ లోనూ నటించి ప్రేక్షకులకు మరింత చేరువైంది.
Telugu Movies: వేసవి వేళ వెండితెరపై పలు సినిమాలు సందడి చేయనున్నాయి. దీంతో పాటు మరికొన్ని సినిమాలు ఓటీటీలో అలరించడానికి సిద్దమయ్యాయి.
శ్రియ శరణ్, శర్మాన్ జోషి, సింగర్ షాన్ కీలక పాత్రల్లో తెరకెక్కిన మూవీ 'మ్యూజిక్ స్కూల్'. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో వైభవంగా జరిగింది.
‘ది కేరళ స్టోరీ’ ( The Kerala Story Movie ) సినిమాపై వాహకిన వివాదాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మే 5న విడుదల అయిన ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ దేశ వ్యాప్తంగా వివాదాలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా కేరళలో అధికార, పలు విపక్ష పార్టీలు ఈ సినిమాపై నెక్స్ట్ లెవెల్లో మండిపడుతున్నాయి. తాజాగా ఈ సినిమాపై ముఖ్యమంత్రి పినరయి విజయన్
తెలుగు రాష్ట్రాల ప్రజలకు హీరోయిన్ బిందుమాధవి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆవకాయ బిర్యాని సినిమా ద్వారా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మొత్తానికి బిందు మాధవి యాక్టర్ గా ఇండస్ట్రీలో బాగానే పేరు సంపాదించుకుంది. ఇక ఇదే ఫేమ్ తో బిగ్ బాస్ నాన్ స్టాప్ షో