Home / టాలీవుడ్
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ప్రజలకు ఈ ముద్దుగుమ్మ సుపరిచితమే. తెలుగు, తమిళ, మళయాల, హిందీ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది.
మన దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలలో ఆనంద్ మహీంద్ర కూడా ఒకరు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ టచ్‌లో ఉంటారు. తాజాగా మరోసారి ఆయన చేసిన ట్వీట్ ఫుల్ గా వైరల్ అవుతుంది. ఆ ట్వీట్ లో ఆనంద్ మహీంద్ర తన ట్విట్టర్లో ఓ ఫొటోను షేర్ చేస్తూ ‘‘
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి". రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్నాడు. యువీ క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. యూవీ క్రియేషన్స్ సంస్థలో 'మిర్చి', 'భాగమతి', తర్వాత ఆ సంస్థలో అనుష్క నటిస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది.
నాని సరసన నటించిన దసరా సినిమాతో చాలా గ్యాప్ తర్వాత మంచి హిట్ అందుకుంది కీర్తి సురేష్. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఫిదా చేసిన కీర్తి.. మహానటి సినిమాతో జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది అని చెప్పాలి. వరుస సినిమా అవకాశాలు కీర్తి సురేష్ ను వెతుక్కుంటూ వచ్చాయి.
మాజీ మిస్ ఇండియా అయిప శోభిత ధూళిపాళ.. నార్త్, సౌత్ అని తేడా లేకుండా అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తోంది.
బిచ్చగాడు సినిమాకు శశీ దర్శకత్వం వహించారు. అయితే బిచ్చగాడు 2 కు ప్రియ కృష్ణస్వామి డైరెక్షన్ చేయాల్సి ఉండగా .. కొన్ని కారణాలతో ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు.
అనుపమ పరమేశ్వరన్.. మలయాళం "ప్రేమమ్" సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్య సరసన తెలుగు ప్రేమమ్ లోనూ నటించి మెప్పించింది అనుపమ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు లోనే కాకుండా.. తమిళ్, మలయాళ
ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో రాబోతున్న “ఆదిపురుష్” కూడా ఒకటి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ పోరంకిలోని అనుమోలు గార్డెన్స్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా సూపర్ స్టార్ రజినీ కాంత్ హాజరయ్యారు. అంతేకాదు.. ఈ సభలో తెలుగులో ధారాళంగా మాట్లాడుతూ రజనీకాంత్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పూజా హెగ్డే గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ కొడుతుండడంతో పూజాకి ఇండస్ట్రీలో డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఈ భామ సల్మాన్ ఖాన్ సరసన ఒక మూవీలో నటిస్తుంది.