Home / టాలీవుడ్
బాలీవుడ్ లో తనదైన ఇమేజ్ సాధించిన ఆలియా భట్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది అలియా. బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ ను ఐదేళ్ళు ప్రేమించిన బ్యూటీ.. పెళ్ళి చేసుకుని.. ఓ బిడ్డకు తల్లి కూడా అయ్యింది. ఇక తన పాప కోసం దాదాపు 2 ఏళ్ళు..
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో కూడా ఫుల్ క్రేజ్ తో దూసుకుపోతుంది. తన నటనతో, అందంతో బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. హిందీ చిత్ర సీమలో స్టార్ హీరోయిన్ రేంజ్ సొంతం చేసుకున్న ప్రియాంక ఆ తర్వాత హలీవుడ్ చిత్రాల్లో కూడా తన సత్తాను చాటుతూ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది.
జోష్ సినిమాతో తెలుగు తెరకు అక్కినేని వారసుడిగా పరిచయం అయ్యాడు నాగ చైతన్య. తనదైన శైలిలో వరుస సినిమాల్లో నటిస్తూ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు ఏ ఏయంగ్ హీరో. తన టాలెంట్ తో ఎన్నో హిట్ సినిమాలను అందుకున్న చైతూ.. తండ్రికి తగ్గా తనయుడు అనిపించుకుంటూ దూసుకుపోతున్నాడు.
యూనివర్సల్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న కమల్ హాసన్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇటీవలే విక్రమ్‌తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కమల్.. ప్రస్తుతం ఇండియన్ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ఆయన అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
తెలుగు చిత్ర పరిశ్రమలో రాజకీయాల రగడ కొత్తది ఏమి కాదు. అయితే ఇప్పుడు ఊహించని రీతిలో మళ్ళీ అనూహ్యంగా తెరపైకి వచ్చింది. నంది పురస్కారాలపై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ చేసిన వ్యాఖ్యలకు పోసాని కృష్ణ మురళి ఇప్పుడు గట్టి కౌంటర్ ఇవ్వడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఏం జరిగిందో మీకోసం ప్రత్యేకంగా..
అక్కినేని అఖిల్ హీరోగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించిన చిత్రం ‘ఏజెంట్’. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. అయితే, ఏప్రిల్ 28న భారీ అంచనాల నడుమ విడుదలైన
సమ్మర్ వార్ కి సినిమాలు అన్నీ బరిలోకి దిగుతున్నాయి. ఈ తరుణంలో మే మొదటి వారంలో థియేటర్లో వినోదాల విందు సిద్ధమైంది. మరోవైపు ఓటీటీలో పలు ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఈ వారం అటు థియేటర్, ఇటు ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..
హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. యంగ్ హీరో రాజ్ తరుణ్ కుమారి 21ఎఫ్ చిత్రంలో హెబ్బా తన అద్భుతమైన నటనతో అందరి హృదయాలను గెలుచుకుంది. 2015లో విడుదలైన ఆ సినిమాతో హెబ్బాకి యూత్ లో మంచి క్రేజ్ లభించింది. దీంతో హెబ్బ పటేల్ తెలుగు ఫిలిం
కన్నడ భామ ఇస్మార్ట్ భామ నభా నటేష్ అందరికీ సుపరిచితమే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో ఈ ముద్దుగుమ్మ ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతూ ఒక సినిమా తర్వాత ఒక సినిమాని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో `ఉస్తాద్ భగత్ సింగ్` ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.