Home / టాలీవుడ్
మెగాస్టార్ చిరంజీవి.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటిస్తూ యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఇటీవలే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అదే జోష్ లో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని కూడా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న
ప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యే ఢీ డ్యాన్స్ షోలో కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్న చైతన్య మాస్టర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నెల్లూరులోని క్లబ్ హోటల్లో చైతన్య సూసైడ్ చేసుకున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు, పెరిగిపోయిన అప్పుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చైతన్య సెల్ఫీ
కమల్ హాసన్ నట వారసురాలిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రుతి హాసన్. అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ మూవీ అనంతరం శ్రుతికి టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు వచ్చాయి.
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ప్రజలకు ఈ ముద్దుగుమ్మ సుపరిచితమే. తెలుగు, తమిళ, మళయాల, హిందీ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది.
మన దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలలో ఆనంద్ మహీంద్ర కూడా ఒకరు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ టచ్‌లో ఉంటారు. తాజాగా మరోసారి ఆయన చేసిన ట్వీట్ ఫుల్ గా వైరల్ అవుతుంది. ఆ ట్వీట్ లో ఆనంద్ మహీంద్ర తన ట్విట్టర్లో ఓ ఫొటోను షేర్ చేస్తూ ‘‘
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి". రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్నాడు. యువీ క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. యూవీ క్రియేషన్స్ సంస్థలో 'మిర్చి', 'భాగమతి', తర్వాత ఆ సంస్థలో అనుష్క నటిస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది.
నాని సరసన నటించిన దసరా సినిమాతో చాలా గ్యాప్ తర్వాత మంచి హిట్ అందుకుంది కీర్తి సురేష్. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఫిదా చేసిన కీర్తి.. మహానటి సినిమాతో జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది అని చెప్పాలి. వరుస సినిమా అవకాశాలు కీర్తి సురేష్ ను వెతుక్కుంటూ వచ్చాయి.
మాజీ మిస్ ఇండియా అయిప శోభిత ధూళిపాళ.. నార్త్, సౌత్ అని తేడా లేకుండా అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తోంది.
బిచ్చగాడు సినిమాకు శశీ దర్శకత్వం వహించారు. అయితే బిచ్చగాడు 2 కు ప్రియ కృష్ణస్వామి డైరెక్షన్ చేయాల్సి ఉండగా .. కొన్ని కారణాలతో ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు.
అనుపమ పరమేశ్వరన్.. మలయాళం "ప్రేమమ్" సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్య సరసన తెలుగు ప్రేమమ్ లోనూ నటించి మెప్పించింది అనుపమ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు లోనే కాకుండా.. తమిళ్, మలయాళ