Home / టాలీవుడ్
మట్టికుస్తీ కుస్తీ భామ ఐశ్వర్య లక్ష్మి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. విశాల్ హీరోగా నటించిన "యాక్షన్" సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఐశ్వర్య లక్ష్మి పలు డబ్బింగ్ సినిమాతో పాటు తెలుగు మూవీస్ లోనూ నటించి ప్రేక్షకులకు మరింత చేరువైంది.
Telugu Movies: వేసవి వేళ వెండితెరపై పలు సినిమాలు సందడి చేయనున్నాయి. దీంతో పాటు మరికొన్ని సినిమాలు ఓటీటీలో అలరించడానికి సిద్దమయ్యాయి.
శ్రియ శరణ్, శర్మాన్ జోషి, సింగర్ షాన్ కీలక పాత్రల్లో తెరకెక్కిన మూవీ 'మ్యూజిక్ స్కూల్'. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో వైభవంగా జరిగింది.
‘ది కేరళ స్టోరీ’ ( The Kerala Story Movie ) సినిమాపై వాహకిన వివాదాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మే 5న విడుదల అయిన ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ దేశ వ్యాప్తంగా వివాదాలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా కేరళలో అధికార, పలు విపక్ష పార్టీలు ఈ సినిమాపై నెక్స్ట్ లెవెల్లో మండిపడుతున్నాయి. తాజాగా ఈ సినిమాపై ముఖ్యమంత్రి పినరయి విజయన్
తెలుగు రాష్ట్రాల ప్రజలకు హీరోయిన్ బిందుమాధవి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆవకాయ బిర్యాని సినిమా ద్వారా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మొత్తానికి బిందు మాధవి యాక్టర్ గా ఇండస్ట్రీలో బాగానే పేరు సంపాదించుకుంది. ఇక ఇదే ఫేమ్ తో బిగ్ బాస్ నాన్ స్టాప్ షో
నటసింహా నందమూరి బాలకృష్ణ రూటే సపరేటు. తనదైన శైలిలో దూసుకుపోతూ అటు హీరోగా.. ఇటు వ్యాఖ్యాతగా దుమ్ము దులుపుతున్నారు. బాలయ్య బాబు డైలాగ్ డెలివరీ, నటన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఇక బాలయ్యకి పాటలు పాడే టాలెంట్ ఉందని తెలిసిన విషయమే. తన సినిమా ల్లోనూ ఆయన ఇప్పటికీ పలుమార్లు పాటలు పాడారు.
పెళ్లి చూపులు సినిమాతో తెలుగు అభిమానుల మనసు దోచుకున్న రీతూ వర్మ.. ఈ అమ్మడు అటు, తెలుగు, తమిళం, మళయాలం చిత్రాల్లో నటిస్తూ అలరిస్తోంది.. హోమ్లీగా కనిపించే ఈ అమ్మడు.. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ స్టార్ హీరోయిన్ హోదా రాలేదు. నాచురల్ నానికి జోడీగా టక్ జగదీష్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది.
బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా ఎంతో పేరు సంపాదించుకుంది అనసూయ. ఇప్పుడు బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి పూర్తిగా సినిమాలతో బిజీగా ఉంటుంది. తాజాగా ఈమె కూడా నటించిన “రంగమార్తాండ” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అనసూయ పాత్రకు కూడా మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో చెలరేగుతున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న `ఉస్తాద్ భగత్ సింగ్` కూడా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల నటిస్తోంది. ఈ చిత్రంలో అశుతోష్ రానా, కెజిఎఫ్ అవినాష్, నవాబ్ షా లాంటి
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం “ఆదిపురుష్”. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తున్నారు. కాగా కృతి సనన్ సీతగా.. ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు.