Home / టాలీవుడ్
ప్రముఖ నటి "డింపుల్ హయతి" తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. 2017 వచ్చిన గల్ఫ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హయతి. ఆ తర్వాత అభినేత్రి 2, గద్దల కొండ గణేష్, ఖిలాడి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే చాలామందికి డింపుల్ పేరు వినగానే గద్దలకుండా గణేష్ సినిమాలో
యంగ్ హీరో నిఖిల్ తనదైన శైలిలో వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. కార్తికేయ ఇచ్చిన సక్సెస్ తో పాన్ ఇండియా లెవెల్లో క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం తనకు బాగా కలిసొచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ నే నమ్ముకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసారి “స్పై” గా ఆడియన్స్ ముందుకు రానున్న నిఖిల్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి "ప్రాజెక్ట్ కె". మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్ర పోషిస్తుండగా..
సంతోష్ శోభన్ హీరోగా నటించిన "ఏక్ మినీ కథ" చిత్రంలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది "కావ్య థాపర్". అయితే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటూ మంచి మెసేజ్ ఓరియెంటెడ్ తరహాలో ఉండటంతో కావ్య థాపర్ కి మంచి గుర్తింపు లభించింది. అయితే కావ్య థాపర్ 2013వ సంవత్సరంలో
Tholiprema Re Release: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లోని సూపర్ హిట్ చిత్రాల్లో తొలిప్రేమ ఒకటి. ఈ సినిమా ఎప్పటికీ ఓ ఎవర్ గ్రీన్ మూవీ అనే చెప్పాలి. టాలీవుడ్ పై ఈ సినిమా చూపించిన ప్రభంజనం అలాంటిది మరి.
Bholaa Shankar Teaser: మెగాస్టార్ ఆ పేరు వింటే చాలు సినీలోకంలో ఓ పవర్ జనరేట్ అవుతుంది. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు మెగాస్టార్. అయితే తాజాగా డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం భోళా శంకర్.
నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా పోలీసులు ఈ కేసులో చౌదరితో విచారణ పూర్తి చేశారు. కాగా ఈ విచారణలో భాగంగా పలు సంచలన విషయాలు వెల్లడయినట్లు సమాచారం అందుతుంది. మొత్తం 2 రోజుల పాటు సాగిన ఈ విచారణలో 12 పేర్లు మాత్రమే ఇప్పటి వరకు బయటికి వచ్చినట్లు చెప్పుకుంటున్నారు.
సూపర్ స్టార్ మహేష్ , స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం "గుంటూరు కారం". ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ అలియాస్ చినబాబు నిర్మిస్తున్నారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరలేపారు. ఏపీ రాజకీయాల నేపథ్యంలో 'వ్యూహం', 'శపథం' అనే సినిమాలను తెరకెక్కిస్తున్నానని కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో ముందుగా ‘వ్యూహం’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు. అందులో భాగంగా
సినీ పరిశ్రమ లోని ప్రతి ఒక్కరికీ పెద్దదిక్కు అంటే గుర్తొచ్చేది మెగాస్టార్ అనడంలో అతిశయోక్తి కాదు. సినీ పరిశ్రమకి చెందిన వారికే కాకుండా అభిమానులకు కూడా ఎంతో మందికి అండగా నిలిచారు మెగాస్టార్.. నిలుస్తారు అని చెప్పడంలో కూడా సందేహం అక్కర్లేదు అని చెప్పవచ్చు. కరోనా సమయంలో చిరు చేసిన సాయం గురించి ఎంత చెప్పినా