Home / టాలీవుడ్
చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి, హీరోయిన్గా మారిన యంగ్ బ్యూటీ "అనిఖా సురేంద్రన్". అజిత్ నటించిన ఎంతవాడు గానీ, విశ్వాసం సినిమాలతో.. చైల్డ్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది.. రీసెంట్ గా హీరోయిన్గా మారిపోయింది. నాగ్ ఘోస్ట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైనా ఈ భామ..
Rangabali Trailer: సొంతూరంటే ఇష్టం, ప్రేమ, పిచ్చి ఉన్న ఓ కుర్రాడి నేపథ్యంలో తెరకెక్కిన కథ రంగబలి అని తెలుస్తుంది. ఈ సినిమాలో నాగశౌర్య యాక్టింగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ అంటున్నారు.
ఇంస్టాగ్రామ్ ద్వారా పాపులారిటీ తెచ్చుకొని ఆ తర్వాత బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది అషూ రెడ్డి. అతి తక్కువ కాలంలోనే సెలబ్రిటీ హోదా పొందింది ఈ భామ. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన హాట్ అందాలతో అభిమానుల్ని అలరిస్తుంది. కానీ గత కొద్ది రోజులుగా టాలీవుడ్ ని డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తున్న విషయం తెలిసిందే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం “బ్రో” ( BRO Movie ). మామా అల్లుళ్ళు కలిసి మొదటిసారి ఒక సినిమా చేస్తుండడంతో ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ యాక్టర్ అండ్ డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన "లోఫర్" చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దిశా పటాని.. ఆ తర్వాత తెలుగులో ఏ చిత్రాలు చెయ్యలేదు. హిందీలోనే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బాలీవుడ్లో బిజీ అయిపోయింది ఈ బ్యూటీ.. ఎమ్ఎస్ ధోనీ, భాగీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది.
సౌత్ ఇండస్ట్రిలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి యాక్షన్ కింగ్ గా గుర్తింపు పొందారు హీరో అర్జున్. ఇక తెలుగు ప్రేక్షకులకు కూడా ఈయన సుపరిచితులే. ఇక ప్రస్తుతం సపోర్టింగ్ రూల్స్ లో నటిస్తూ అర్జున్ బిజీగా ఉన్నాడు. నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా, నిర్మాతగా కూడా తన టాలెంట్ ని నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ తనయుడుగా అకీరా నందన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. అకిరా వెండితెరపై ఎంట్రీ ఇస్తే చూడాలని చాలా మంది పవన్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇప్పటికే నటన, మార్షల్ ఆర్ట్స్ లాంటి పలు కళల్లో శిక్షణ తీసుకున్నాడు అకిరా. అకీరాకు సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉంది. అకీరా బయట పెద్దగా కనిపించక
OG: వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఉన్న నేపథ్యంలో ఈ సంవత్సరం చివరికల్లా చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేసి.. ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలు పరిష్కరించాలేలా కృషి చేయాలని ఫిక్స్ అయ్యారు పవన్ కళ్యాణ్. దానితో గత కొంత కాలంగా సినిమా షూటింగ్స్ లో తెగ బిజీగా ఉన్నాడు.
మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం “ప్రాజెక్ట్ కె”. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ కచిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే హీరోయిన్ గా చేస్తుంది. కాగా ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న
తమిళ "బ్యాచిలర్" సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యారు "దివ్య భారతి". తన సొగసైన అందాలతో ప్రేక్షకులకు మంత్రముగ్ధులను చేసిన ఈ భామ ఒక్క సినిమాతో అమాంతం క్రేజ్ పెంచుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా తర్వాత మరిన్ని సినిమా అవకాశాలు వచ్చిన ఆ సినిమా అంతా క్రేజ్ తెచ్చి పెట్టలేదని చెప్పుకోవాలి.