Home / సినిమా
Squid Game 2 Trailer: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’. 2021 నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది. విడుదలైన 28 రోజుల్లోనే ఈ సిరీస్ ఈ సిరీస్‌ను ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల మందిపైగా వీక్లించినట్టు నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సక్వెల్ వచ్చేస్తోంది. తాజాగా స్క్విడ్ గేమ్ 2కి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. డిసెంబర్ 26 […]
Devi Sri Prasad Comments on Pushpa 2 Producers: రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్ మైత్రీ మూవీ మేకర్స్ స్పందించారు. తాజాగా నితిన్ రాబిన్ హుడ్ మూవీ ప్రెస్మీట్లో పాల్గొన్న ఆయనకు దేవిశ్రీ కామెంట్స్ ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ ఆయన మాట్లాడిన దాంట్లో తనకు తప్పేం కనిపించలేదు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా పుష్ప 2లోని ఐటెం సాంగ్ కిస్సిక్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ని చైన్నైలో నిర్వహించిన సంగతి తెలిసిందే. […]
Appudo Ippudo Eppudo Movie OTT Streaming: యంగ్ హీరో నిఖిల్ నటించిన రీసెంట్ మూవీ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. కార్తికేయ 2 వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నిఖిల్ నటించిన చిత్రమిది. దీంతో ఈ సినిమాపై ఆడియన్స్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఎన్నో అంచనాలతో థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ థియేటర్లోకి వచ్చిన 20 రోజుల్లోనే ఓటీటీకి వచ్చేసింది. నవంబర్ 8న థియేటర్లోకి రిలీజైంది. అయితే ఈ మూవీ ప్లాప్ […]
Shobhaa De Slams Nayanthara Documentary: ఇప్పటికే లేడీ సూపర్ స్టార్ నయనతార డాక్యుమెంటరీ వివాదంలో నిలిచిన సంగతి తెలిసిందే. తన అనుమతి లేకుండా ‘నానుమ్ రౌడీ దాన్’ చిత్రంలోని మూడు సెకన్ల క్లిప్ వాడినందుకు ధనుష్ కాపీ రైట్ దావా వేసిన సంగతి తెలిసిందే. దీనికి నష్టపరిహారంగా రూ. 10 కోట్లు చెల్లించాలని నోటీసులు కూడా పంపాడు. దీనిపై నయన్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం తాజాగా మద్రాస్ హైకోర్టు కేసు కూడా నమోదు చేశాడు. […]
Slumdog Millionaire Sequel Details: ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులున్నారు. 2008లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఓ సినిమాకు భాష పరమైన హద్దులు లేవని నిరూపించిన చిత్రమిది. భాషతో సంబంధం లేకుండా ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఏకంగా 8 విభాగాల్లో ఆస్కార్ అవార్డు గెలిచి సన్సేషన్ అయ్యింది. 16 ఏళ్ల క్రితం విడుదలై సంచలన విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు సీక్వెల్‌కు రెడీ అవుతుంది. ఇటీవల […]
Dhanush Filed Case on Nayanthara: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, లేడీ సూపర్ స్టార్ ధనుష్ వివాదం మరింత ముదిరింది. నయనతార జీవితం కథ ఆధారం నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరి తీసిన సంగతి తెలిసిందే. ఇది రిలీజ్ అయినప్పటి నుంచి ధనుష్-నయన్ మధ్య విభేదాలు వచ్చాయి. ఈ వివాదం రోజురోజుకు ముదురుతుంది. తాజాగా ఈ కేసు మరో కొత్త మలుపు తీసుకుంది. అయితే నయన్ డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీ దాన్ సినిమాలోని మూడు సెకన్ల క్లిప్ వాడినందుకు […]
Keerthy Suresh -introduced Boyfriend: గత కొద్ది రోజులుగా కీర్తి సురేష్ పెళ్లి అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. బాయ్‌ఫ్రెండ్‌తో ఏడడుగులు వేయబోతున్నట్టు రూమర్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ రూమర్స్‌నే నిజం చేస్తూ కీర్తి సురేశ్ ప్రియుడిని పరిచయం చేసింది. బాయ్‌ఫ్రెండ్ పేరు కూడా వెల్లడిచింది. కాగా కీర్తి సురేష్ తన లాంగ్ టర్మ్ బాయ్‌ఫ్రెండ్ ఆంటోని తట్టిల్‌తో ఏడడుగులు వేయబోతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. వాటినే నిజం చేస్తూ బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫోటోను […]
Who Is Zainab Ravdjee: త్వరలో అక్కినేని ఫ్యామిలీ ఇంట పెళ్లి భాజాలు మోగనున్న క్రమంలో మరో శుభవార్త ప్రకటించింది. అక్కినేని వారసులిద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే నాగచైతన్య, శోభిత పెళ్లి ఫిక్స్ కాగా.. తాజాగా అఖిల్ నిశ్చితార్థం చేసుకుని సర్ప్రైజ్ ఇచ్చాడు. నిన్న నిఖిల్ ఎంగేజ్మెంట్ జరిగినట్టు నాగార్జున అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జైనాబ్ రావ్జీ అనే అమ్మాయితో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. అయితే కాబోయే కోడలి గురించి మాత్రం ఎలాంటి […]
Osey Arundhati: వెన్నెల కిషోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఒసేయ్ అరుంధతి’. పద్మ నారాయణ ప్రొడక్షన్స్ పతాకంపై విక్రాంత్ కుమార్ దర్శకత్వంలో ప్రణయ్ రెడ్డి గూడూరు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి మేకర్స్ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ చూస్తే ఆశ్చర్యకర పరిస్థితుల్లో పెళ్లయిన హీరోయిన్ తన జీవిత భాగస్వామిని హత్య చేసింది. ఆమె […]
Akhil: అక్కినేని ఫ్యామిలీ నుంచి సంచలన వార్త బయటకు వచ్చింది. ప్రముఖ నటుడు నాగార్జున అక్కినేని చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని జైనాబ్ రావ్జీతో అధికారికంగా నిశ్చితార్థం జరిగింది. నాగార్జున స్వయంగా సంతోషకరమైన ఈ వార్తను పంచుకున్నారు. జైనాబ్ను వారి కుటుంబంలోకి ఆప్యాయంగా ఆశీర్వాదాలతో స్వాగతించారు. అక్కినేని కుటుంబాన్ని ఎప్పుడూ ఆరాధించే అభిమానులను ఈ వార్త థ్రిల్ చేసింది. అఖిల్ అక్కినేని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ ద్వారా తన అభిమానులతో అందమైన క్షణాన్ని పంచుకున్నాడు. అతను […]