Home / గాసిప్స్
Unknown Facts About Keerthy Suresh Boyfriend Antony Thattil: ఎట్టకేలకు కీర్తి సురేష్ పెళ్లి ఖాయం అయ్యింది. ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతుందంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ హడావుడి జరుగుతున్న సంగతి తెలిసిందే. తన చిరకాల మిత్రుడు, బాయ్‌ఫ్రెండ్ ఆంటోని తట్టిల్‌తో ఈ ఏడాది చివరిలో ఏడడుగులు వేయబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. గతంలోనూ కీర్తి సురేష్ పెళ్లిపై వార్తలు వచ్చాయి. కానీ ప్రతిసారి అవి ప్రచారానికే పరిమితం అయ్యాయి. కానీ […]
Keerthy Suresh Will Marry Her Boyfriend Antony Thattil: హీరోయిన్ కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఎప్పటిలాగే ఇది ప్రచారం కాదు. ఈసారి కీర్తి పెళ్లి సెట్ అయిపోయిందట. ఆమె వివాహ వేదిక, పెళ్లి తేదీలు ఇవేనంటూ ఇండస్ట్రీలో తెగ హడావుడి జరుగుతుందంటూ కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇదంత చూస్తుంటే ఈసారి కీర్తి పెళ్లి పీటలు ఎక్కడం నిజమే అంటున్నార. కాగా గత కొంతకాలంగా కీర్తి సురేష్ పెళ్లిపై తరచూ వార్తలు […]
Jr NTR and Prashanth Neel NTR31 Shooting Update: మ్యాన్ ఆప్ మ్యాసెస్ ఎన్టీఆర్ అభిమానులంత ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ టైం వచ్చేసింది. ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీ షూటింగ్‌కి సంబందించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందట. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీర్ వరుసగా మూడు సినిమాలకు సైన్ చేశాడు. అందులో కొరటాల శివతో దేవర, వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్31(NTR31) ఒకటి. […]
Naga Chaitanya Sobhita Dhulipala Wedding Venue: అక్కినేని ఇంట త్వరలో పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. కొంతకాలంగా డేటింగ్లో ఉన్న వీరిద్దరు ఈ ఏడాది ఆగష్టు 8న ఎంగేజ్మెంట్ చేసుకుని సర్ప్రైజ్ ఇచ్చారు. నిశ్చితార్థం వరకు ఎలాంటి ప్రకటన, సమాచారం లేకుండ గుట్టుచప్పుడు కాకుండా ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నారు. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ఎంగేజ్మెంట్ అనంతరం […]
Priyanka Mohan Clarifies on Her Marriage Rumours: తమిళ స్టార్ హీరో ‘జయం’ రవి ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తమిళ హీరో అయినా ఆయనకు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం భారీ చిత్రాలతో బిజీగా ఉన్న జయం రవి ఈ మధ్య వ్యక్తిగత విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల విడాకులు తీసుకుని వైవాహికి జీవితానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. అంతేకాదు దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చాడు. […]
Shruti Haasan opts out of Two Telugu Projects: హీరోయిన్ శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆ మధ్య సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చిన ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌లో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతుంది. ‘వీరసింహారెడ్డి’ చిత్రంతో భారీ విజయం అందుకున్న ఆమె ప్రభాస్ ‘సలార్’తో మరో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇలా సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ పాన్ ఇండియా, భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం సలార్ 2లోనూ […]
Singh a Song in Hari Hara Veeramallu: జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలకు కాస్తా బ్రేక్ ఇచ్చి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన తిరిగి సినిమా షూటింగ్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హరిహర వీరమల్లు సెట్లో సందడి చేస్తున్నారు. ఆయన చేతిలో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ అందులో ఎక్కువగా క్రేజ్ సంపాదించుకుంది ఓజీ మూవీ. సాహో ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా […]
Prabhas in Pawan kalyan OG Movie: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజాసేవలో లీనమయ్యారు. అయితే ఆయన అభిమానులు మాత్రం తిరిగి సినిమాలో ఎప్పుడెప్పుడు జాయిన్ అవుతారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాల ఉన్నాయి. ఒకటి హరిహర వీరమల్లు, సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓజీ(ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్)తో పాటు హరీష్ శంకర్ డైరెక్షన్లో రూపొందనున్న ఉస్తాద్ భగత్ […]
Akira Nandan is Set to Make Debut into a Movies: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటికి బ్రేక్ ఇచ్చి పూర్తిగా ఆయన రాజకీయాలపై ఫోకస్ పెడుతున్నారు. అయితే త్వరలోనే ఆయన కాస్తా రాజకీయాలకు బ్రేక్ తీసుకుని మళ్లీ షూటింగ్ సెట్లో అడుగుపెట్టబోతున్నారు. దీంతో ఎప్పుడెప్పుడు ఆయన సెట్లో అడుగుపెడతారా అని ఇటూ డైరెక్టర్స్ అటూ […]
Game Changer Movie OTT Rights Goes Viral: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. మూడేళ్ల క్రితమే షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాల తర్వాత ఎట్టకేలకు కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ డ్యుయెల్ రోల్ పోషిస్తున్నాడు. 2025 జనవరి 10న గేమ్ ఛేంజర్‌ని […]