Home / బాలీవుడ్
KL Rahul Wedding: భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul)పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి (Sunil shetty) కుమార్తె అతియా శెట్టితో రాహుల్ వివాహం జరుగనుంది. అతియా శెట్టి(Athiya shetty), కేఎల్ రాహుల్ మూడేళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ జంట పెళ్లి జనవరి 23 న ఖండాలాలోని సునీల్ శెట్టి ఫాంహౌజ్ లో జరగనుంది. అదే విధంగా ఈ పెళ్లికి ఇద్దరి తరపు నుంచి దగ్గరి సన్నితులు […]
Anant ambani engagement: ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ( Muikhesh ambani) ఇంట పెళ్లి సందడి మొదలైంది. అంబానీ చిన్న కూమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ కు అధికారంగా ఎంగేజ్ మెంట్ (Anant Ambani-Radhik) జరిగింది. ఈ వేడుకకు ఇద్దరి కుటుంబాలకు చెందిన బంధువులు, ఫ్రెండ్స్ తో పాటు బీ టౌన్ సెలెబ్రెటీలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకను గుజరాతీ హిందూ కుటుంబాల్లోని గోల్ ధోనా, చునారీ విధి వంటి సంప్రదాయ […]
ఏపీ సీం జగన్ రెడ్డి పై బాలీవుడ్ సింగర్ అద్నాన్ సమీ ఫైర్ అయ్యారు. దీనికి కారణం ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ఈ అవార్డు రావడం పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. తెలుగు జెండాను ప్రపంచానికి ఆదర్శంగా చూపించారని..
స్టార్ హీరోయిన్ సమంతకి బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ సపోర్ట్‌గా నిలిచాడు. ఒక వైపు నాగచైతన్యతో విడాకుల కారణంగా మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు సమంత.
సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం "పఠాన్". సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా... దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు.
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ మరోసారి మంచి మనసు చాటుకున్నాడు. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో అంజలి అనే యువతి యాక్సిడెంట్ లో మరణించిన సంగతి తెలిసిందే. 20 ఏళ్ళ అంజలి బైక్ పై ఇంటికి వస్తున్న సమయంలో
బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రోహిత్ శెట్టికి పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ శివార్లలో జరుగుతున్న షూటింగ్ లో ఆయన ప్రమాదానికి గురయ్యారు. దీంతో చిత్ర యూనిట్ రోహిత్ శెట్టిని వెంటనే ఎల్బీ నగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించింది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తన రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి ముంబైలో తన రోడ్ షో సందర్భంగా, బాలీవుడ్‌ను కూడా ఆకర్షించడానికి గట్టి ప్రయత్నం చేశారు
బాలీవుడ్ నటుడు సోనూ సూద్, తన దాతృత్వంతో పలువురికి ఆదర్శంగా నిలిచాడు.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ముంబైలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సమావేశమయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఫిల్మ్ సిటీ గురించి చర్చించారు.