Home / ఎడ్యుకేషన్ & కెరీర్
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. హైదరాబాద్ కు చెందిన సింగారపు వెంకట్ కౌండిన్య అనే విద్యార్థి తొలి ర్యాంక్ ను సాధించాడు.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల తేదీని విద్యాశాఖ విడుదల చేసింది.
AP Inter Results: 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరిగాయి. సెకండియర్ పరీక్షలు మార్చి 16వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించారు.
ముంబైలోని బార్క్ (బాబా అణువిద్యుత్తు పరిశోధన కేంద్రం)లో భారీగా ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది.
AP DSC: ఏపీ నిరుద్యోగులకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ మేరకు ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలపై సమీక్ష నిర్వహించారు.
యూపీఎస్సీ మెడికల్ ఆఫీసర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం లోని పలు విభాగాల్లో
గత నెలలో టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు 18 మంది నిందితులను గుర్తించారు.
Gurukula: గురుకులాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి గురుకుల నియామక బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మెుత్తం 9,231 పోస్టులకు 9 నోటిఫికేషన్లను విడుదల చేసింది.
TREIRB: నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ వచ్చింది. రాష్ట్రంలో మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. గురుకులాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి గురుకుల నియామక బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 9,231 పోస్టులు ఉన్నాయి.
ద్య విద్య కలను నెరవేర్చుకోవాలంటే అభ్యర్థులు నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ NEET)లో అర్హత సాధించాలి.