Last Updated:

Today Panchangam : నేటి (మార్చి 7, మంగళవారం) పంచాంగం వివరాలు..

Today Panchangam : నేటి (మార్చి 7, మంగళవారం) పంచాంగం వివరాలు..

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో ఫాల్గుణ శుద్ధ మాసంలో నేటి (మార్చి 7 ) మంగళవారానికి సంబంధించిన వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి ఫాల్గుణం 16, శాఖ సంవత్సరం 1944, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం, పౌర్ణమి తిథి, విక్రమ సంవత్సరం 2079. షబ్బన్ 14, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 07 మార్చి 2023 సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు. పౌర్ణమి తిథి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు పూర్వ ఫాల్గుణి నక్షత్రం రాత్రి 2:22 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఉత్తర ఫాల్గుణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాత్రి 9:13 గంటల వరకు ధృతి యోగం ఉంటుంది. ఆ తర్వాత శుల యోగం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు పగలు, రాత్రి సింహ రాశిలోనే సంచారం చేయనున్నాడు.

నేటి ఉపవాస పండుగ : ఫాల్గుణ పూర్ణిమ, హోలాష్టకం ముగింపు, హోలీ పండుగ

సూర్యోదయం సమయం 07 మార్చి 2023 : ఉదయం 6:40 గంటలకు
సూర్యాస్తమయం సమయం 07 మార్చి 2023 : సాయంత్రం 6:24 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే (Today Panchangam)..

అభిజీత్ ముహుర్తం : మధ్యాహ్నం 12:09 గంటల నుంచి మధ్యాహ్నం 12:56 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:17 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 12:07 గంటల నుంచి రాత్రి 12:56 గంటల వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 6:22 గంటల నుంచి సాయంత్రం 6:47 గంటల వరకు

అమృత కాలం : రాత్రి 7:22 గంటల నుంచి రాత్రి 9:07 గంటల వరకు

(Today Panchangam) నేడు అశుభ ముహుర్తాలివే..

రాహూకాలం : మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు

గులిక్ కాలం : మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

యమగండం : ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు

దుర్ముహర్తం : ఉదయం 9:01 గంటల నుంచి ఉదయం 9:48 గంటల వరకు, తిరిగి అర్ధరాత్రి 11:18 గంటల నుంచి రాత్రి 12:07 గంటల వరకు ఉంటుంది.

నేటి పరిహారం : ఈరోజు లక్ష్మీ నారాయణుడిని ఆరాధించాలి. హనుమాన్ చాలీసా పఠించాలి.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/