Home / ఆటోమొబైల్
Hyundai Creta: నేడు భారతదేశంలో ఆటో పరిశ్రమ సగర్వంగా అభివృద్ధి చెందుతోంది. చాలా విదేశీ కార్ బ్రాండ్లు స్థానికంగా తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నాయి. అలానే మంచి అమ్మకాలను చూస్తున్నాయి. ప్రతి బ్రాండ్‌కు ప్రజాదరణను తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న కొన్ని కార్లు ఉన్నాయి. ఉదాహరణకు, టాటా కోసం నెక్సాన్, మహీంద్రా కోసం ఎక్స్‌యూవీ సిరీస్, కియా కోసం సోనెట్, హ్యుందాయ్ కోసం క్రెటా.. హ్యుందాయ్ ఈ రోజు దేశంలో అగ్రగామిగా కొనసాగడానికి ఇదే కారణం. ఇది […]
Tata Sierra 2025: టాటా సియెర్రా ఒక ఫేమస్ ఎస్యూవీ. ఈ కారు దేశీయ రహదారులపై 1991 నుండి 2003 వరకు ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం కంపెనీ అదే ‘సియెర్రా’ ఎస్‌యూవీని కొత్త రూపంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సియెర్రా కారు గత నెల (జనవరి – 2025) న్యూఢిల్లీలో ముగిసిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించింది. రండి.. ఈ ఎస్యూవీ అంచనా ధర, స్పెసిఫికేషన్ల గురించి కొన్ని వివరాలను తెలుసుకుందాం. భారత్ మొబిలిటీ […]
Baleno Price Hiked: ఈ ఏడాది జనవరిలో తన కార్ల ధరలను 4 శాతం పెంచిన తర్వాత మారుతి సుజికి మరోసారి తన కార్ల ధరలను పెంచడం ప్రారంభించింది. మారుతి తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు బాలెనో ధరను రూ.9000 వరకు పెంచింది. కొత్త ధరలు వెంటనే అమలులోకి వచ్చాయి. మీరు కూడా బాలెనోను కొనాలని ఆలోచిస్తున్నట్లయితే దాని ఏయే వేరియంట్లపై ధరలు ఎంత పెరిగాయో తెలుసుకుందాం రండి..! మారుతి సుజుకి బాలెనో ధర ఒక్కసారిగా పెరిగింది. […]
Mahindra Scorpio-N: మహీంద్రా స్కార్పియో-N భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీలలో ఒకటి. దాని బోల్డ్ లుక్‌లు, ప్రీమియం ఫీచర్లు, శక్తివంతమైన పెట్రోల్, డీజిల్ పవర్ట్రెయిన్లకు పేరుగాంచింది. కారు టర్బో-పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో వివిధ డ్రైవింగ్ అవసరాలను తీర్చడానికి బ్యాక్ వీల్ డ్రైవ్, ఫోర్-వీల్ డ్రైవ్, సెటప్‌లతో వస్తుంది. కాబట్టి ఈ ఎస్యూవీ కొనడం మంచి ఆప్షన్. Mahindra Scorpio-N Features మహీంద్రా స్కార్పియో ఎన్ ఫీచర్ల గురించి మాట్లాడినట్లయితే.. ఇందులో సన్‌రూఫ్, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ […]
Best Compact Suv Cars: భారత్ మార్కెట్లో కాంపాక్ట్ SUVలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. 2025 సంవత్సరం ప్రారంభంలో కూడా ఈ సెగ్మెంట్లో చాలా అమ్మకాలు కనిపించాయి. టాటా పంచ్ గత నెలలో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ ఎస్యూవీ, మారుతి సుజుకి బ్రెజ్జా, కియా సోనెట్ కూడా మంచి పనితీరును కనబరిచాయి. ఈ క్రమంలో వాటి అమ్మాకాల వివరాలను పరిశీలిద్దాం. Tata Punch 2024 సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన కారు అమ్మకాలు గత నెలలో క్షీణించాయి. టాటా […]
Bajaj Auto E Rickshaw: బజాజ్ ఆటో భారీ ప్రకటన చేసింది. కంపెనీ ఇప్పుడు ఈ-రిక్షా మార్కెట్లోకి ప్రవేశించనుంది. నిజానికి దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ-రిక్షా మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ-రిక్షా మార్కెట్ ప్రస్తుతం నెలవారీ 45,000 యూనిట్లుగా ఉంది. కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశీయ ఈ-రిక్షా మార్కెట్లోకి ప్రవేశించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న, కానీ ఎక్కువగా […]
Hyundai Aura Corporate Edition: హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇప్పుడు తన కాంపాక్ట్ సెడాన్ కారు ‘ఆరా కార్పోరేట్’ ఎడిషన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ ఎడిషన్ ఆరా ఫేస్ లిఫ్ట్ మోడల్ లాంచ్ కాబోతోందనడానికి సూచన. ఇంతకు ముందు కూడా, గ్రాండ్ 10 కార్పొరేట్ ఎడిషన్ దాని ఫేస్‌లిఫ్ట్ మోడల్ కంటే ముందే విడుదలైంది. ఆరా ఈ కొత్త ఎడిషన్ అనేక కొత్త ఫీచర్లతో రానుంది, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.7.48 నుండి ప్రారంభమవుతుంది. అయితే దీని […]
Tata Punch EV: భారతీయ కార్ల మార్కెట్లో కార్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి, మరోవైపు, కార్లపై డిస్కౌంట్లు అమ్మకాలను పెంచుతూనే ఉన్నాయి. మారుతీ సుజుకి నుండి టాటా మోటార్స్ వరకు కార్లపై చాలా మంచి తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి. ఇప్పుడు, మీరు ఈ నెలలో కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. టాటా ఫిబ్రవరి 2025లో తన ఎలక్ట్రిక్ కారు పంచ్ EVపై రూ.70,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ వాహనం ధర, […]
Volkswagen Electric: వోక్స్వ్యాగన్ తన కొత్త ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనుంది. వచ్చే నెలలో ఈ కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు.అయితే ఈ కారు సేల్‌కి వచ్చే దానికి ఇంకా సమయం ఉంది. కంపెనీ ఈ కారు ఫోటోను షేర్ చేసింది. అందులో దాని ఫ్రంట్ లుక్ వివరాలను చూడొచ్చు. ఫోటో ప్రకారం.. వెహికల్ ముందు నుండి స్మార్ట్‌గా కనిపిస్తుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారును 2030 నాటికి ప్రపంచ మార్కెట్లో విడుదల చేయవచ్చు. ధర […]
Maruti Alto K10 Price Increase: కొన్నేళ్ల క్రితం కొత్త కారు ధర ఏడాదికి ఒకసారి పెరిగేది, ఇప్పుడు కార్ల ధరలు ప్రతి నెలా పెరుగుతున్నాయి. కార్ కంపెనీలు పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చుల భారాన్ని కస్టమర్ల జేబులపై మోపుతున్నాయి. మారుతి సుజుకి గత నెలలోనే తన కార్ల ధరలను 4శాతం పెంచింది. ఇప్పుడు మరోసారి ఫిబ్రవరి నెలలో కార్ల ధరలను పెంచింది. సామాన్యుల కారుగా పిలవబడే ఆల్టో కె10 ఇప్పుడు చాలా ఖరీదైనదిగా మారింది. ఇప్పుడు ఈ […]