Home / ఆటోమొబైల్
Keeway K300 SF: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ కీవే ఇండియా, దాని ప్రసిద్ధ K300 మోటార్‌సైకిల్ సిరీస్‌లో ప్రత్యేక ఎడిషన్ అయిన ‘Keeway K300 SF’ని విడుదల చేసింది. ఈ పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిల్ డబ్బు కోసం గొప్ప విలువ కలిగిన బైక్. ఈ K300 SF మోటార్‌సైకిల్ K300N బైక్‌కి అప్‌గ్రేడ్ వెర్షన్. ఈ మోటార్‌సైకిల్ ఇండియన్ మార్కెట్లోని మిగతా వాటి కంటే భిన్నంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఈ బైక్ గురించి పూర్తి వివరాలు […]
Zelio E Mobility Little Gracy Electric Scooter: ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ZELIO E మొబిలిటీ తన తాజా మోడల్ లిటిల్ గ్రేసీని ఆవిష్కరించింది. ఇది తక్కువ-వేగం గల ఎలక్ట్రిక్ స్కూటర్. దీనిని 10-18 సంవత్సరాల వయస్సు గల యువ రైడర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. లిటిల్ గ్రేసీ స్కూటర్‌కు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేనందున ఈ కొత్త ఆఫర్ కంపెనీ పోర్ట్‌ఫోలియోకు గణనీయమైన జోడింపు. విశ్వసనీయమైన, పర్యావరణ అనుకూలమైన, సౌకర్యవంతమైన […]
Yamaha FZ-S Fi Hybrid: యమహా జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ. ఇటీవలే, కొత్త FZ-S Fi హైబ్రిడ్ (FZ-S Fi హైబ్రిడ్) బైక్‌ను గ్రాండ్‌గా విడుదల చేసింది. దీని డిజైన్, ఫీచర్లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. బడ్జెట్ ధరలో కూడా లభిస్తుంది. దీని ధర రూ.1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్). ‘FZ-S Fi’ హైబ్రిడ్ (పెట్రోల్+ఎలక్ట్రిక్) టెక్నాలజీతో 150సీసీ సెగ్మెంట్లో దేశంలోనే మొట్టమొదటి మోటార్‌సైకిల్ కూడా. రండి.. దీని గురించి పూర్తి వివరాలు […]
OLA Electric Sales: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌కు ప్రస్తుతం కాలం సరిగ్గా లేదు. ఓ వైపు కంపెనీ డీలర్‌షిప్‌లపై దాడులు జరుగుతుండగా, మరోవైపు షేర్లు కూడా పతనమవుతున్నాయి. అంతే కాదు కంపెనీ విక్రయాలు కూడా నిరంతరం పడిపోతున్నాయి. కొంతకాలం క్రితం వరకు, OLA దేశంలో అత్యధిక సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించేది, కానీ ఇప్పుడు ఓలా సెగ్మెంట్ లీడర్ కిరీటాన్ని కోల్పోయింది. కంపెనీ విక్రయాల్లో తీవ్ర క్షీణత నెలకొంది. ఫిబ్రవరిలో వాహన […]
Hyundai Creta Sales: హ్యుందాయ్ క్రెటా ఒక నమ్మకమైన ఎస్యూవీ. ఇది మంచి సంఖ్యలో అమ్ముడవుతోంది. అందుకనుగుణంగానే కస్టమర్లకు కూడా ఈ కారును కస్టమర్లు కొంటున్నారు. ఇటీవల ప్రధాన వాహన తయారీ కంపెనీలు ఫిబ్రవరి నెలలో తమ విక్రయాల గణాంకాలను విడుదల చేసింది. హ్యుందాయ్ క్రెటా ఎస్యూవీ సెగ్మెంట్లో రెండవ స్థానంలో నిలిచింది. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ (21,461 యూనిట్లు) మొదటి స్థానంలో ఉంది. గత నెల (ఫిబ్రవరి – 2025), హ్యుందాయ్ మోటార్ ఇండియా మొత్తం […]
Simple OneS Electric Scooter: బెంగళూరుకు చెందిన సింపుల్ ఎనర్జీ ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ. దేశీయ మార్కెట్లో సింపుల్ వన్ పేరుతో ఈ-స్కూటర్‌ను విజయవంతంగా విక్రయిస్తోంది. ఇది ఆకర్షణీయమైన ఫీచర్లతో సరసమైన ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది, కాబట్టి వినియోగదారులు కూడా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు, కంపెనీ సరికొత్త ‘Simple OneS Electric Scooter’ను విడుదల చేసింది. రండి.. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కొత్త సింపుల్ వన్స్ ఎలక్ట్రిక్ […]
2025 Hero Splendor Plus: దేశంలో హీరో స్పెండర్కు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. గ్రామాల నుంచి పెద్ద పట్టణాల వరకు ఈ బైక్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అయితే తాజాగా ఈ నంబర్ వన్ బైక్‌ను కంపెనీ డిస్క్ బ్రేక్‌తో అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది 240మిమీ యూనిట్‌గా ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఇప్పటికే ఉన్న డ్రమ్ బ్రేక్ సెటప్‌పై మెరుగైన స్టాపింగ్ పవర్‌ను అందిస్తుంది. స్ప్లెండర్ ప్లస్‌ని దాని XTEC […]
Maruti e Vitara-Tata Harrier EV: ఇప్పుడు దేశంలో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ వేగంగా పెరుగుతోంది. కొత్త కార్లు ఒకదాని తర్వాత ఒకటి లాంచ్ అవుతున్నాయి. చాలా కొత్త మోడల్స్ మార్చిలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈసారి చాలా మంది ఎదురుచూస్తున్నది మారుతి సుజుకి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈ-విటారా. ఇది మాత్రమే కాదు, టాటా మోటార్స్ హారియర్ ఈవీ ధర కూడా ఈ నెలలో వెల్లడి కానుంది. మీరు ఈ రెండు కార్లను కొనాలని ప్లాన్ […]
MG Windsor EV: MG విండ్సర్ ఒక ఫేమస్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ. ఈ కారు డిజైన్, ఫీచర్లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ కారణంగా విండర్స్ మంచి సంఖ్యలో అమ్ముడవుతోంది. కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ డెలివరీ గత సంవత్సరం అక్టోబర్‌లో ప్రారంభించారు. అప్పటి నుండి ప్రతి నెలా సగటున 3,000 కంటే ఎక్కువ కార్లు విజయవంతంగా అమ్ముడవుతున్నాయి. ప్రస్తుతం కొత్త ఎంజీ విండర్స్ ఈవీకి భారీ డిమాండ్ ఉంది, ఈ మార్చిలో కొంచెం ఎక్కువ వెయిటింగ్ […]
March Car Offers: కొత్త కారు కొనుగోలు చేసే వారికి మార్చి నెల చాలా పెద్ద ఆఫర్లను తెచ్చిపెట్టింది. ఈ నెలలో కార్ల కంపెనీలు తమ అమ్మకాలను పెంచుకునేందుకు సరికొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. మీరు మారుతి సుజుకి, హోండా కార్లు, నిస్సాన్ కార్లపై చాలా మంచి ఆఫర్లను చూడచ్చు. మీరు మార్చి 31 లోపు కొత్త కారును కొనాలని చూస్తే, ఏ మోడల్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో? వాటి ధర ఎంత? తదితర వివరాలు తెలుసుకుందాం. […]