Home /Author Vamsi Krishna Juturi
WhatsApp New Feature: ప్రముఖ చాటింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ తన మిలియన్ల మంది వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంది. ఇటీవల కంపెనీ స్టేటస్ సెక్షన్ కోసం అత్యంత ప్రత్యేకమైన ఫీచర్‌ను డిజైన్ చేసింది. దీని సహాయంతో మీరు ఇన్స్టాగ్రామ్ లాగా స్టోరీలో మీ కాంటాక్ట్‌లలో దేనినైనా ట్యాగ్ చేయవచ్చు. ఇప్పుడు కంపెనీ తన ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ కోసం అద్భుతమైన ఫీచర్‌ను తీసుకురానుంది. అదేటంటే ఈసారి కంపెనీ ఇన్‌బాక్స్‌ను మరింత అందంగా మార్చడానికి […]
Ather Energy: ఏథర్ ఎనర్జీ తన ఫేమస్ స్కూటర్లు 450X, 450 అపెక్స్లపై స్పెషల్ ప్రమోషన్ ఆఫర్ ప్రకటించింది. ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు మోడళ్లపై రూ.25 వేల డిస్కౌంట్ అందిస్తోంది. పండుగ ఆఫర్లో 8 సంవత్సరాల బ్యాటరీ వారంటీ కూడా ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. పండుగ ఆఫర్లో 8 సంవత్సరాల బ్యాటరీ వారంటీ ఉంటుంది. ఈ వారంటీ ఉత్పత్తి విశ్వసనీయత పట్ల ఏథర్ ఎనర్జీ […]
iPhone 16: టెక్ బ్రాండ్ ఆపిల్ ఇటీవల తన ఐఫోన్ 16 లైనప్ ఫోన్లను రిలీజ్ చేసింది. ఇందులో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ అనే నాలుగు మోడల్‌లు ఉన్నాయి. భారతదేశంలో ఈ లైనప్ ప్రారంభ ధర రూ. 79,900, అయితే ఒక వినియోగదారుడు ఐఫోన్ 16 మోడల్‌ను రూ. 90 వేల ఫోన్‌ను కేవలం రూ. 27,000కి కొనుగోలు చేసినట్లు తెలిపారు. అతని పోస్ట్ […]
Best Mobile Offers : మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇప్పుడు ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ మీకు సువర్ణావకాశం అందిస్తోంది. సేల్‌లో అత్యంత శక్తివంతమైన ఫోన్లను రూ. 10,000 కంటే తక్కువ ధరకు లభిస్తాయి. ఇవి మీ బడ్జెట్‌తో పాటు మీ అన్ని అవసరాలను తీరుస్తాయి. విశేషమేమిటంటే ఈ ఫోన్లలో మీరు అద్భుతమైన కెమెరా, వేగవంతమైన ప్రాసెసర్, పెద్ద బ్యాటరీ, స్టైలిష్ డిజైన్ వంటి సరికొత్త ఫీచర్లను […]
TVS Radeon: టీవీఎస్ మోటార్ కంపెనీ తన కమ్యూటర్ బైక్ రేడియన్ కొత్త బేస్ వేరియంట్‌ను విడుదల చేసింది . TVS రేడియంట్ ఇప్పుడు ఆల్-బ్లాక్ కలర్ ఆప్షన్లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 58,880 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది ముందు వేరియంట్ ధర కంటే రూ. 2,525 తక్కువ. మిడ్ వేరియంట్ కంటే రేడియన్ బేస్ ట్రిమ్ రూ. 17,514 తక్కువ. రేడియన్ ఇప్పుడు బేస్, డిజి డ్రమ్, డిజి డిస్క్ అనే మూడు […]
2024 Kia Carnival: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా ఇటీవలే 2024 కియా కార్నివాల్‌ను భారత్‌లో ప్రారంభించింది. ఇది లగ్జరీ ఎమ్వీపి మోడల్. నాల్గవ తరం కియా కార్నివాల్ ఎమ్వీపి ధర రూ.63.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో ఏడు సీట్లు ఉంటాయి. ఫ్యామిలీతో దూర ప్రయాణాలు చేసేందుకు చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఈ క్రమంలో మీరు కూడా ఈ కారును మీ సొంతం చేసుకోవాలనుకుంటే ధర, ఫీచర్లు, ఇంజన్ […]
Meta Movie Gen Launch: మెటా ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఎక్కువగా దృష్టి సారిస్తోంది. సంస్థ తన అన్ని ప్లాట్‌ఫామ్‌లు, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్‌ని ‘AI’తో ఏకీకృతం చేసింది. ఇప్పుడు కంపెనీ వినియోగదారులకు కొత్త అనుభూతిని అందించడానికి మూడు ప్లాట్‌ఫామ్‌లకు కొత్త AI ఫీచర్లను జోడిస్తోంది. ఈ సిరీస్‌లో కంపెనీ ఇప్పుడు కొత్త AI టూల్‌తో ముందుకు వచ్చింది. కంపెనీ ఈ కొత్త AI టూల్ పేరు ‘Meta Movie Gen’. మీ కష్టతరమైన అనేక పనులు […]
iQOO 12 5G: ఐక్యూ కంపెనీ గతేడాది అంటే డిసెంబర్లో iQOO 12 5Gని విడుదల చేసింది. భారతీయ కస్టమర్లను ఆకర్షించడంలో ఈ ఫోన్ విజయం సాధించింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ దీనిపై భారీ ఆఫర్ ప్రకటించింది. అంతే కాకుండా ఈ ఫోన్‌పై EMI ఆప్షన్, బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. ఈ క్రమంలో […]
Maruti Discounts: మారుతి సుజుకి ఈ నెల అంటే అక్టోబర్‌లో తన కార్లపై నవరాత్రి, దీపావళి ఆఫర్లను ప్రకటించింది. ఈ లిస్టులో కంపెనీ బుజ్జి ఎస్యూవీ S-ప్రెస్సో ఉంది. ఈ కారు డిజైన్ చాలా బోల్డ్, స్పోర్టీగా ఉంటుంది. సేఫ్టీ ఫీచర్లకు ఎలాంటి లోటు లేదు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.26 లక్షల నుండి రూ. 6.12 లక్షల వరకు ఉంది. మీరు ఈ నెలలో S-ప్రెస్సోను ఇంటికి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే ఇప్పుడు మీరు ఈ […]
Vivo Y300+: స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. Vivo Y300+ పేరుతో రిలీజ్ చేయనుంది. ఫోన్ మోడల్ నంబర్ V2422. ఫోన్ లాంచ్ తేదీ గురించి కంపెనీ ఇంకా అధికారిక సమాచారం ఇవ్వలేదు. ఈ ఫోన్‌ను త్వరలో మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు ఓ టెక్ ప్రియుడు తెలిపారు. అయితే టిప్‌స్టర్ ఈ రాబోయే ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లను లీక్ చేశాడు. దీని కారణంగా వినియోగదారుల ఉత్సాహం చాలా పెరిగింది. […]