Home /Author Vamsi Krishna Juturi
2025 Yamaha R3: యమహా బైక్స్‌కు మార్కెట్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఈ బైకులు కుర్రకారును ఆకర్షించేందుకు మంచి స్టైల్, పర్ఫామెన్స్తో అదరగొడుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా యమహా 2025 మోడల్ R3ని పెద్ద అప్‌గ్రేడ్ చేసింది. 2025 యమహా R3 కొత్త బాడీవర్క్‌తో వస్తుంది. ఇది ఫ్రెష్ లుక్‌తో వస్తుంది. ఈ బైక్‌లో మరిన్ని ఫీచర్లు రానున్నాయి. అప్డేట్ చేసిన మోడల్ కొత్త ఫ్రంట్ డిజైన్‌తో వస్తుంది. మధ్యలో ఒక ప్రొజెక్టర్ […]
OnePlus Diwali Offers: దేశంలో పండుగ సీజన్ మొదలైంది. ఈ సీజన్లో కొత్త వస్తువులను కొనడానికి ప్రజలు ఇష్డపడతారు. అయితే దీన్ని క్యాష్ చేసుకునేందుకు అన్ని కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టెక్ బ్రాండ్ వన్‌ప్లస్ దీపావళి సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై ఉచిత బ్లూటూత్ ఇయర్‌బడ్‌లు, మాగ్నెటిక్ కీబోర్డ్‌ను అందిస్తోంది. వన్‌ప్లస్ 12 మొబైల్ వేరియంట్‌పై రూ.7000 వరకు తగ్గింపు ఇస్తోంది. ఇది కాకుండా ప్యాడ్‌పై రూ.2వేల వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. […]
Renault Duster Dacia Bigster: రెనాల్ట్ తన బడ్జెట్ ఎస్యూవీ Dacia ను గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ కొత్త బిగ్‌స్టర్ ఎస్‌యూవీని ప్యారిస్ మోటార్ షోలో బ్రాండ్ తొలిసారిగా ఆవిష్కరించింది. ఈ కొత్త SUV రెనాల్ట్ డస్టర్ ఆధారంగా డిజైన్ చేశారు. అయితే ఇది దాని పెద్ద (బిగ్‌స్టర్ 7-సీటర్) వేరియంట్. బిగ్‌స్టర్ రెనాల్ట్ వేరియంట్ భవిష్యత్తులో భారతీయ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త 7-సీటర్ డస్టర్ SUV మార్కెట్లో చాలా కార్లను […]
Vivo Y300 Plus 5G: వివో గొప్ప దసరా కానుకను అందించింది. కంపెనీ నిశ్శబ్ధంగా కొత్త ఫోన్‌ను ప్రారంభించింది. Vivo Y300 Plus పేరుతో మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ దీన్ని నేరుగా ఆఫ్‌లైన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ ధర రూ. 25,000. ఇందులో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5,000mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లను తెలుసుకుందాం. కంపెనీ Vivo Y300 Plus 5G ఫోన్‌ను రూ. 25,000కి విడుదల […]
Ratan Tata: మారుతీ సుజుకి కార్లు భారతదేశంలోని మార్కెట్లో తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న సమయంలో రతన్ టాటా నాయకత్వంలో టాటా మోటార్స్ స్వదేశీ కారు ‘టాటా ఇండికా’ను విడుదల చేసింది. అయితే టాటా మోటార్స్‌కి మారుతీ సుజుకితో పోటీ పడడం అంత సులభం కాదు. ఏ విదేశీ కంపెనీ సహకారం లేకుండా ఇది జరగదని, మీరు నాశనం అవుతారని ప్రజలు అన్నారు. కానీ చాలా సార్లు పెద్ద నిర్ణయాలు ఘోరంగా ఫ్లాప్ అవుతాయి లేదా చరిత్ర సృష్టిస్తాయి. […]
KTM 250 Duke: కెటిఎమ్ డ్యూక్ సిరీస్ బైక్‌లకు భారతదేశంలో ఎంత మంది అభిమానులు ఉన్నారో అందరికీ తెలుసు. డ్యూక్ స్టైలిష్ డిజైన్, దాని అద్భుతమైన పనితీరును చూసి ఆశ్చర్యపోని వారు లేరు. ముఖ్యంగా టీనేజర్ల మొదటి లక్ష్యం KTM డ్యూక్ సిరీస్‌లోని ఏదైనా బైక్‌ని కొనడం. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ KTM ఇండియా తన అప్‌గ్రేడ్ KTM 250 Duke బైక్‌ను విడుదల చేసింది. ఈ కొత్త KTM 250 డ్యూక్ బైక్ […]
TOP 3 DEALS: దిగ్గజ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ లైవ్ అవుతుంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ఫోన్లపై బొనంజా డీల్స్ అందుబాటులో ఉన్నాయి. సేల్‌లో మీరు భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో బ్రాండెడ్ మొబైల్స్‌ను బుక్ చేయవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కేవలం రూ. రూ.6299కే కొత్త ఫోన్‌ను కొనచ్చు. ఈ నేపథ్యంలో అటువంటి టాప్ 3 డీల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. 1. Poco C61 4 జీబీ […]
Ratan Tata Nano Story: రతన్ టాటా 86 ఏళ్ల వయసులో ప్రపంచానికి వీడ్కోలు పలికారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో దేశవ్యాప్తంగా విషాదఛాయలు అలముకున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా దేశంలోని మధ్యతరగతి ప్రజల గురించి ఎప్పుడూ ఆలోచించే వ్యక్తిగా కూడా రతన్ టాటాకు పేరుంది. ప్రపంచంలోనే అత్యంత చవకైన టాటా నానో కారును మధ్యతరగతి వారికి అందించాలని కలలు కన్నాడు. దాన్ని నిజం చేశాడు కూడా. ఇందులో విజయం […]
Flipkart Offers: ఈ కామర్స్ వెట్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ జరగుతుంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్ నుండి మొబైల్ ఫోన్లు, ఇయర్‌బడ్‌లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అలానే బ్లూటూత్ ఇయర్‌బడ్స్‌పై కళ్లు చెదిరే డీల్స్ ప్రకటించింది. ఇప్పుడు మీరు వన్‌ప్లస్ నుండి బోట్ వరకు చౌకగా కొనచ్చు. ఈ క్రమంలో రూ. 2000 కంటే తక్కువ ధరకు లభించే 5 TWS ఇయర్‌బడ్‌ల గురించి తెలుసుకుందాం. 1. OnePlus Nord Buds 2 […]
Ratan Tata Biography: రతన్ టాటా ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూశారు. 86 ఏళ్ల వయసులో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వ్యక్తిగత జీవీతం ఎందరికో స్ఫూర్తిదాయకం. రతన్ టాటా వ్యాపారవేత్త మాత్రమే కాదు.. సాధారణ, గొప్ప, ఉదారమైన వ్యక్తి, రోల్ మోడల్. 1991 నుండి 2012 వరకు టాటా గ్రూప్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఈ సమయంలో ఆయన వ్యాపార […]