Home /Author Vamsi Krishna Juturi
Smartphone Expiry Date: ఏదైనా ప్యాక్ చేసిన ఆహార పదార్థాన్ని కొనుగోలు చేసే ముందు, మనమందరం ఎక్స్పైరీ డేట్‌ని తనిఖీ చేస్తాము. చాలా మంది మందుల గడువు తేదీపై కూడా శ్రద్ధ చూపుతారు. అయితే మీ ఫోన్‌కు కూడా ఎక్స్పైర్ డేట్ ఉంటుందని మీరు ఎప్పుడైనా తెలుసుకోవాలని ప్రయత్నించారా? దానిని సకాలంలో తెలుసుకోవడం ముఖ్యం. లేకపోతే, గడువు ముగిసిన మందులు లేదా ఆహార పదార్థాలు మనకు హాని కలిగించే విధంగా, అలాగే గడువు ముగిసిన ఫోన్ సిలిండర్ […]
Maruti Suzuki Swift Hybrid Launch: మారుతి సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ మోడల్ గురించి నిరంతరం వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ కారు టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది. వచ్చే ఏడాది ఆటో ఎక్స్‌లో 2025లో దీనిని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. హైబ్రిడ్ స్విఫ్ట్ ప్రత్యేకత దాని మైలేజీ. దీని మైలేజ్ మిమ్మల్ని సిఎన్జి, ఈవీలను మరచిపోయేలా చేస్తుంది. ఇటీవలె మారుతి తన ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్‌ను విడుదల చేసింది. దీని మార్కెట్లో చాలా మంచి ఆదరణ […]
Momo History In India: భారతదేశంలో మోమోలకు రోజురోజుకు క్రేజ్ పెరుగుతుంది. ఇవి దేశంలో ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకొన్నాయి. స్ట్రీట్ ఫుడ్ పేరు తీసుకొచ్చినప్పుడల్లా మోమోస్ పేరు మారుమోగుతుంది. దీన్ని అన్ని వయసుల వారు చాలా ఇష్టంగా తింటారు. ఇంతకు ముందు వీటిని ఆవిరితో తయారు చేసేవారు. కానీ, నేడు అనేక రకాలుగా తింటున్నారు. ఫ్రైడ్, తందూరీ, చాక్లెట్, కెఎఫ్సి స్టైల్ మోమోలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇది వీధి మూలల నుంచి చిన్న, పెద్ద […]
BYD Dolphin Update: చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ BYD పోర్ట్‌ఫోలియోలో డాల్ఫిన్ EV బెస్ట్ సెల్లింగ్ మోడల్. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ 2021లో విడుదలైంది. ఇప్పుడు ఇది వచ్చే ఏడాది దాని మొదటి మెయిన్ అప్డేట్ను పొందబోతోంది. చైనా పరిశ్రమ, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MIIT) వెబ్సైట్లో పోస్ట్ చేసిన ఫోటోలు, డేటా దాని ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ గురించి కొన్ని వివరాలను వెల్లడించింది. పాత మోడల్‌తో పోలిస్తే.. 2026 BYD డాల్ఫిన్ ఎక్స్టీరియర్ […]
EPFO ATM: రాబోయే రోజుల్లో మీరు మీ PF డబ్బును సులభంగా పొందచ్చు. ఇప్పుడు పీఎఫ్ సొమ్మును విత్‌డ్రా చేయడమే పనిగా మారింది. అయితే ఇకపై అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే PF డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ చాలా సులభమైన పద్ధతిని మీ ముందు ఉంచింది. మీ ప్రావిడెంట్ ఫండ్ (PF) ఉపసంహరించుకోవడానికి ఇకపై కష్టపడాల్సిన అవసరం లేదు. 2025 నాటికి ఉద్యోగులు తమ పీఎఫ్ సొమ్మును ఏటీఎంల […]
Hot and Cold Split AC Discount Offer: శీతాకాలం వచ్చేసింది. దీంతో మెల్లగా చలి ప్రారంభమైంది. చలిని తరిమికొట్టేందుకు ప్రజలు రకరకాల చర్యలు చేపడుతున్నారు. వేసవికాలం ఉపశమనం పొందడానికి ప్రజలు ఎయిర్ కండీషనర్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే చల్లని వాతావరణంలో దాన్ని ప్యాక్ చేసి ఉంచుతున్నారు. కానీ ఇప్పుడు మీకు చలికాలం కూడా మీకు ఉపయోగపడే విధంగా ఏసీలు చాలా అధునాతనంగా మారాయి. శీతాకాలంలో మీకు వెచ్చని గాలిని అందించే స్ప్లిట్ ఏసీలు మార్కెట్లో అందుబాటులో […]
WhatsApp New Feature: వాట్సాప్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్, ఇది వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి అనేక అప్డేట్లను అందిస్తుంది. ఈ నేపథ్యంలో Meta-యాజమాన్యమైన కంపెనీ ఇప్పుడు కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. ఇది చాట్ మేసేజెస్, ఛానెల్ అప్డేట్లను మీ ప్రాధాన్య భాషలోకి ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌లేట్ చేస్తుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా, మీరు ఏదైనా తెలియని భాష వినియోగదారులతో సులభంగా చాట్ చేయగలుగుతారు. వాట్సాప్ రాబోయే ఫీచర్లను ట్రాక్ చేసే వెబ్సైట్ […]
Xiaomi YU7 SUV: చైనీస్ టెక్ కంపెనీ షియోమీ తన మొదటి ఎలక్ట్రిక్ YU7 ఎస్‌యూవీని ఆవిష్కరించింది. సమాచారం ప్రకారం.. కంపెనీ ఈ కారును వచ్చే ఏడాది జూన్ లేదా జులై నెలలో చైనాలో విడుదల చేయవచ్చు. ఈ కారు చైనీస్ మార్కెట్లో విక్రయించే టెస్లాతో నేరుగా పోటీపడుతుంది. షియోమీ ఈ ఎలక్ట్రిక్ కారును ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసే ఆలోచన లేదు. ఇంటర్నెట్లోని సమాచారం ప్రకారం షియోమీ ఇండియన్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ దీని […]
Why Use Airplane Mode In Flights: మీరు విమానంలో ప్రయాణించినప్పుడల్లా, ఫ్లైట్ టేకాఫ్ అయ్యే ముందు, ఎయిర్ హోస్టెస్ లేదా ఇతర ఫ్లైట్ అటెండెంట్ మొబైల్ ఫోన్‌ని స్విచ్ ఆఫ్ చేయమని లేదా ఫ్లైట్ మోడ్‌లో సెట్ చేయమని అడుగుతారు. మీరు విమానంలో ప్రయాణించినట్లయితే, మీరు ఈ అనుభూతిని కలిగి ఉంటారు. దీని గురించి చాలా మందికి తెలుసు కానీ ఇలా ఎందుకు జరుగుతుందో తెలియని వారు చాలా మంది ఉన్నారు. విమానం టేకాఫ్ అయ్యే […]
TVS 2025 Ronin: దేశంలో ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ TVS MotoSoul 4.0లో తన అత్యంత శక్తివంతమైన బైక్ TVS RONIN కొత్త రిఫ్రెష్ ఎడిషన్‌ను పరిచయం చేసింది. ఈ బైక్ గ్లేసియర్ సిల్వర్. చార్కోల్ ఎంబర్ కలర్ ఆప్షన్లతో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్లో కొత్త గ్రాఫిక్స్, కలర్, కొన్ని మార్పులు కూడా చూడచ్చు. ప్రస్తుతం దీనిని ప్రదర్శించారు. ఈ కొత్త RONIN ధర కూడా వచ్చే ఏడాది వెల్లడి కానుంది. ఇంజిన్‌లో […]