Home /Author Vamsi Krishna Juturi
Bajaj Chetak EV Fire: ఔరంగాబాద్‌లోని ఛత్రపతి శంభాజీ నగర్లో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అగ్ని ప్రమాదానికి గురైంది. జల్నా అనే రహదారిపై ఈ సంఘటన జరిగింది. భగవాన్ చవాన్, రవీంద్ర చవాన్ అనే ఇద్దరు రైతులు రద్దీగా ఉండే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వేచి ఉండగా, వారి బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి పొగలు రావడాన్ని గమనించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచాారం అందించారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లో […]
Flipkart New Order Cancellation Policy: ఆన్లైన్ షాపింగ్ ఈరోజుల్లో సర్వసాధారణమైపోయింది. మనం ఏదైనా వస్తువు కొనాలంటే ఇకపై దాని కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడే ఫోన్‌ని తీసుకొని ఆన్లైన్లో ఆర్డర్ చేయచ్చు. అయితే ప్రొడక్ట్ నచ్చకపోతే ఆర్డర్‌ని క్యాన్సిల్ చేయచ్చు. మీరు ఆన్లైన్లో వస్తువులను కూడా ఆర్డర్ చేస్తే, అది ఇకనుంచి మీకు అంత సులభం కాదు. మీ ఆర్డర్‌ను రద్దు చేయడం ద్వారా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ […]
Tata Car Prices Hike: అమ్మకాల పరంగా ఆటో పరిశ్రమ అంత బాగా లేదు. గత కొంతకాలంగా కార్ల అమ్మకాలు నిరాశజనకంగా ఉన్నాయి. సేల్స్ పెంచుకోవడానికి కంపెనీలు డిస్కౌంట్లు వాడుతున్నాయి. భారీ డిస్కౌంట్ల తర్వాత కూడా వినియోగదారులు షోరూమ్‌కు చేరుకోవడం లేదు. ఇప్పుడు కార్ల కంపెనీలు తమ అమ్మకాలను పెంచడానికి ప్రకటించడం ప్రారంభించాయి. మారుతి సుజుకి నుండి హ్యుందాయ్ వరకు ఇప్పటికే దీనిని ప్రారంభించాయి. ఈ నెలలో ఎక్కువ మంది కస్టమర్లు కారును కొనుగోలు చేయడానికి, అమ్మకాలు […]
Moto G35 5G: ఇండియన్ టెక్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చింది. మోటో జీ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. దీన్ని ‘Moto G35 5G’ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ 5జీ మొబైల్‌ను రూ.10 వేల లోపు కొనుగోలు చేయొచ్చు. ఈ సరికొత్త మోటో స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా హల్లో యూఐ స్కిన్‌తో రన్ అవుతుంది. ఇందులో అనేక శక్తివంతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇది 6.72 అంగుళాల FHD+ 120Hz LCD స్క్రీన్‌ను […]
New Toyota Camry Teased: టయోటా కిర్లోస్కర్ మోటర్ జెన్ క్యామ్రీ ప్రీమియం సెడాన్ టీజర్‌ను విడుదల చేసింది. తొమ్మిదవ తరం కారు నవంబర్ 2023లో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించారు. ఇప్పుడు సరికొత్త టయోటా క్యామ్రీ డిసెంబర్ 11న విడుదల కానుంది. ఇందులో 2.5-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజన్ కనిపిస్తుంది. ఈ కారులో అనేక అధునాతన సాంకేతిక ఫీచర్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో దీని ప్రత్యేకత ఏమిటో వివరంగా తెలుసుకుందాం. టీజర్ ప్రకారం 2024 టయోటా క్యామ్రీ సి-సైజ్ LED DRLలు […]
Redmi Note 13 Series Price Drop: షియోమి భారతదేశంలో తన తాజా రెడ్మి నోట్ 14 సిరీస్ ప్రారంభించింది. దీని తర్వాత నోట్ 13 సిరీస్ ధరలు తగ్గుముఖం పట్టామయి. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ స్టాండర్డ్ నోట్ 13, ప్రో, ప్రో ప్లస్ వెర్షన్ ధరలు గణనీయంగా తగ్గించింది. రెడ్మి నోట్ 13 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,818. ఈ క్రమంలో మీరు ఈ స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తుంటే […]
MG Cyberster Revealed: MG మోటార్ ఇండియా దాని ప్రీమియం ఛానెల్ MG సెలెక్ట్ కింద, 1960ల MG B రోడ్‌స్టర్ నుండి ప్రేరణ పొందిన ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ అయిన MG సైబర్‌స్టర్‌ను ఆవిష్కరించింది. రెట్రో డిజైన్ డ్యూయల్ రాడార్ సెన్సార్లు, యాంటీ-పించ్ సిస్టమ్‌ను కలిగి ఉన్న ఎలక్ట్రిక్ సిజర్ డోర్స్ వంటి అధునాతన సాంకేతికతను కలిగి ఉంటుంది. ఈ కారు 528బిహెచ్పి పవర్, 570 కిమీ రేంజ్ ఇవ్వగల సామర్థ్యం ఉంది. సైబర్స్టార్ లగ్జరీ EV […]
2024 Best Smartphone: డిసెంబర్‌తో ఈ ఏడాది ముగియనుంది. 2024 నుంచి 2025లోకి అడుగుపెడుతున్నాము. అయితే ఈ సంవత్సరం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఆపిల్, సామ్సంగ్ కంపెనీలు పోటాపోటీగా పవర్ ఫుల్ స్మార్ట్ఫోన్లను పరిచయం చేశాయి. వీటన్నింటిలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏదో తెలుసా? అమ్మకాల పరంగా ఏది రికార్డులు సృష్టించింది. ఏ మొబైల్ ప్రజల ప్రజల మొదటి ఎంపికగా మారింది. దీని గురించి ఈరోజు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇంటర్నెట్లోని సమాచారం ప్రకారం ఈ సంవత్సరం మూడవ త్రైమాసికంలో […]
Types Of Cars: మీరు కారును కొనాలని ప్లాన్ చేస్తుంటే మీరు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో మొదటి విషయం ఏమిటంటే.. మీ అవసరాలను ఏ రకమైన కారు బెటర్‌గా ఉంటుంది. కార్ మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని రకాల కార్ల గురించి తెలుసుకోవడం వలన మీరు మీ డ్రీమ్ కారును ఎంచుకోవడం చాలా సులభం అవుతుంది. నేడు, భారతీయ మార్కెట్లో అనేక రకాల కార్లు అందుబాటులో ఉన్నాయి, వీటిని హ్యాచ్‌బ్యాక్, సెడాన్, ఎస్యూవీ, ఎమ్‌యూవీ/ఎమ్‌పీవీ, […]
Kia Syros: దక్షిణ కొరియా కార్ తయారీ సంస్థ కియా ఫేమస్ కంపెనీగా ఇండియన్ మార్కెట్లో పేరు తెచ్చుకుంది. దేశంలో సంస్థ సెల్టోస్, సోనెట్, కేరన్స్తో సహా వివిధ కార్లను విక్రయిస్తుంది. కస్టమర్లు కూడా పెద్ద సంఖ్యలో వీటిని కొనుగోలు చేసేందుకు సముఖంగా ఉన్నారు. నవంబర్ నెలలో కంపెనీ 20,600 యూనిట్ల కార్లను విక్రయించింది. 2023లో ఇదే నెలలో 39,981 యూనిట్లతో పోలిస్తే సంవత్సరానికి 9.5 శాతం క్షీణించాయి. అయితే ఈ డిసెంబర్లో అమ్మకాలు పెరిగే అవకాశం […]