Home /Author Vamsi Krishna Juturi
iPhone SE 4: ఆపిల్ లవర్స్ చాలా కాలంగా బడ్జెట్ ఐఫోన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఒక నివేదిక వచ్చింది. దీనిలో రాబోయే ఐఫోన్ ధర మునుపటి మోడల్ లాంచ్ ధర కంటే ఎక్కువగా ఉండబోతోందని వెల్లడించింది. అయితే ఈసారి కంపెనీ ఈ డివైస్‌లో భారీ మార్పులు కూడా చేయబోతోంది. ఈ ఫోన్ డిజైన్ నుండి కెమెరా , ఫీచర్ల వరకు ప్రతి అంశంలోనూ అద్భుతంగా ఉండబోతోంది. ఈసారి ఫోన్ పేరు కూడా iPhone 16E అని […]
Citroen Basalt Prices In India Increased: సిట్రోయెన్ ఇండియా బసాల్ట్ కూపే SUV ఇప్పుడు ఖరీదైనదిగా మారింది. నివేదిక ప్రకారం కంపెనీ దాని ధరను రూ.28,000 పెంచింది. కంపెనీ ఈ కూపే SUVని ఆగస్టు 2024లో విడుదల చేసింది. ఇది దేశంలోనే అత్యంత చౌకైన కూపే SUV. ఇంతకుముందు దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ.7.99 లక్షల నుండి రూ.13.62 లక్షల వరకు ఉన్నాయి. ప్రస్తుతం రూ.8.25 లక్షల నుంచి రూ.14 లక్షలకు పెరిగింది. భారతదేశంలో దాని […]
iPhone 15 Discount Offer: ఫ్లిప్‌కార్ట్ న్యూఇయర్ సేల్‌ని ప్రకటించింది. అయితే ఈ సేల్ ఈరోజు అర్థరాత్రి 12 గంటలకు ఈ డీల్స్ ముగుస్తాయి. మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, Flipkart iPhone 15పై ఉత్తమమైన డీల్‌ను అందిస్తోంది. iPhone 15 128GB వేరియంట్ ధర రూ. 60,999. ఇది దాని ప్రారంభ ధర రూ. 69,900 కంటే చాలా తక్కువ. ఫోన్‌పై రూ. 8,000కు పైగా ఫ్లాట్ తగ్గింపు ఇప్పటికే ఉత్తమ డీల్స్‌లో […]
Oppo Reno 13 Series:టెక్ కంపెనీ ఒప్పో భారతదేశంలో కొత్త మొబైల్ సిరీస్‌ను విడుదల చేయనుంది. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనాలనుకుంటే ఇప్పుడు మీరు కొన్ని మొబైల్ ఫోన్లలో కొన్ని కొత్త ఆప్షన్లను పొందబోతున్నారు. ఒప్పో ఈ సిరీస్‌ను జనవరి 9, 2025న భారతీయ మార్కెట్లో లాంచ్ చేస్తుంది. రాబోయే సిరీస్‌లో వస్తున్న స్మార్ట్ఫోన్ల గురించి మాట్లాడితే.. ఇందులో OPPO Reno 13, OPPO Reno 13 Pro ఉంటాయి. ఒప్పో రెనో 13 సిరీస్‌కి సంబంధించిన […]
Top Selling Maruti Cars: మారుతి సుజుకి వ్యాగన్ఆర్ భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. ఈ మారుతి సుజుకి వ్యాగన్ఆర్ దాదాపు రెండు దశాబ్దాలుగా మార్కెట్లో ఉంది. మారుతి వ్యాగన్ఆర్ ఇటీవల భారతదేశంలో తన 25వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ దేశంలో మొదటిసారి డిసెంబర్ 1999లో ప్రవేశపెట్టారు. అప్పటి నుండి, మారుతి సుజుకి వాగన్ఆర్ భారతదేశంలో బాగా అమ్ముడవుతూనే ఉంది, నేటి వరకు అనేక నవీకరణల ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తోంది. మారుతి […]
Maruti Brezza: డిసెంబర్ నెల కార్ల విక్రయాల నివేదిక వచ్చింది. టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ వాహనాల జాబితాలో మారుతి సుజుకి నుండి మహీంద్రా వరకు కార్లు ఉన్నాయి. దేశంలో ఎస్యూవీ వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. హ్యాచ్‌బ్యాక్, కాంపాక్ట్ SUV విభాగాల కస్టమర్లు కాంపాక్ట్ SUVలకు మారుతున్నారు. ఈసారి, హ్యుందాయ్ క్రెటా, టాటా పంచ్‌లను క్రాస్ చేసింది. మారుతి సుజుకి బ్రెజా విజయం సాధించింది. ఈ క్రమంలో అమ్మకాల పరంగా బ్రెజ్జా ఎన్ని యూనిట్లు అమ్ముడయ్యాయి? […]
Moto G64 5G: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బచాట్ డేస్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్‌లో చాలా స్మార్ట్ఫోన్లపై డీల్స్, డిస్కౌంట్లు అందిస్తుంది. మీరు బడ్జెట్లో ఫోన్ కొనాలంటే ఈ డీల్ Motorola ఫోన్లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6000mAh పెద్ద బ్యాటరీ, 50MP కెమెరా వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ అసలు ధర రూ. రూ. 17,999. అయితే ఇప్పుడు రూ.16 శాతం డిస్కౌంట్‌తో కొనుగోలు చేయచ్చు. అలానే కొన్ని బ్యాంకుల క్రెడిట్, డెబిట్ […]
Best Diesel SUV Under 10 Lakh: ప్రస్తుతం భారతదేశంలో ఎస్‌యూవీల డిమాండ్ చాలా వేగంగా పెరుగుతోంది. ఇప్పుడు మీరు CNG, EVలలో కూడా SUVలను చూడవచ్చు. అయితే ప్రస్తుతం డీజిల్ కార్లపై ప్రజల్లో క్రేజ్ తగ్గడం లేదు. కంపెనీలు డీజిల్ కార్లను తయారు చేయడానికి ఇదే కారణం. రూ. 10 లక్షల బడ్జెట్లో మీరు సాలిడ్ SUVని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే అటువంటి మూడు ఎస్‌యూవీలు ఉన్నాయి. Mahindra XUV 3XO మహీంద్రా కొత్త XUV […]
iQOO Z9s Pro 5G: ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ అనేక స్మార్ట్ఫోన్లపై డీల్స్, డిస్కౌంట్లు అందిస్తుంది. మీరు కొత్త ఫోన్ కొనాలనుకుంటే ఇది మీకు మంచి అవకాశం కావచ్చు. ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో ఐక్యూ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 120Hz కర్వ్డ్ అమ్లోడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాన్ 7 జెన్ 3 ప్రాసెసర్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ డీల్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఆన్లైన్ సైట్ ఐక్యూ Z9s Pro 5G 8జీబీ […]
2025 Renault Duster: రెనాల్ట్ సరికొత్త డస్టర్‌ను ఈ నెలలో జరిగే భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025లో ఆవిష్కరించనున్నారు. ఈ వాహనం చాలా కాలంగా భారత దేశానికి రావాలని ఎదురుచూస్తుంది. గత సంవత్సరం 2024 పారిస్ మోటర్ షోలో డాసియా, ఆల్పైన్, మొబిలైజ్, రెనాల్ట్ ప్రో ప్లస్‌తో సహా అన్ని గ్రూప్ బ్రాండ్లు ఈవెంట్లో కొత్త కార్లను ఆవిష్కరించనున్నట్లు రెనాల్ట్ తెలిపింది. గ్రూప్ 7 ప్రపంచ ప్రీమియర్లను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సారి చాలా చర్చనీయాంశం […]