Home /Author prasanna yadla
కిరణ్ అబ్బవరం ఒక్క సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. అతని సినిమాల్ని మాత్రమే ఇష్టపడే అభిమానులను సంపాదించుకున్నాడు. తెలుగు సినీ పరిశ్రమకు ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి రావడం అంత ఈజీ ఐతే కాదు. కానీ తన పడిన కష్టం ఈ రోజు తనని ఈ స్థాయిలో నిలబెట్టింది.
ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎందుకొస్తుందంటే కణ విభజన,పెరుగుదల ప్రక్రియలు దెబ్బతినడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది.అసాధారణమైన,అనియంత్రిత పెరుగుదలకి దారితీస్తుంది. కణాలు అభివృద్ది చెందుతున్నప్పుడు, కణితిని పోలి ఉండే కణాలు వృద్ధి చెంది, ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది.
Work From Home: వర్క్ ఫ్రమ్ హోంకు టాటా చెప్పనున్న ఐటి కంపెనీలు !
బోట్ సరికొత్త స్మార్ట్ వాచ్‌ను చాలా తక్కువ ధరకే లాంచ్ చేసింది. బోట్ వేవ్ స్టైల్ పేరుతో బడ్జెట్ వేరబుల్ డివైజ్‌ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది.ఈ కంపెనీ స్మార్ట్ వాచ్ బడ్జెట్ ధరలోనే బెస్ట్ ఫీచర్లను మనకి అందుబాటులోకి తెచ్చింది.
చికెన్ పకోడీలు కొంచెం కరకరలాడుతూ కొంచెం మెత్తగా చేసుకుని తింటే బావుంటాయి. ఐతే ఇలా టేస్టీగా, కరకరలాడాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి ఏంటో ఇక్కడ చూద్దాము. అలాగే చికెన్ పకోడీకి కావలిసిన పదార్ధాలు మరియు తయారీ విధానం మరియి కూడా ఇక్కడ చదివి తెలుసుకుందాము.
భీమ్లా నాయక్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ వరస పెట్టి సినిమాలు చేయయబోతున్నారని మన అందరికీ తెలిసిన విషయమే. హరి హర వీర మల్లు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఐతే ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
వన్‌ప్లస్ నార్డ్ వాచ్ లాంచ్‌కు సిద్దం చేస్తున్నారని తెలిసిన సమాచారం. వన్‌ప్లస్ నుంచి చాలా తక్కువ ధరతో ఈ స్మార్ట్ వాచ్‌గా మన ముందుకు రాబోతుంది. ఈ నెలాఖరులో భారత్‌లో ఈ వాచ్‌ను వన్‌ప్లస్ లాంచ్ చేయనున్నారు.
అక్కినేని నాగార్జున హీరోగా నటించిన కొత్త సినిమా ‘ది ఘోస్ట్’ సినిమా. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించగా, ప్రస్తుతం ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో నాగార్జునకు జంటగా సోనాల్ చౌహాన్ హీరోయిన్నుగా నటించింది.
మన ఇంట్లో జరుపుకునే శుభకార్యాలు, పండుగలు, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం, కళ్యాణం ఇలా అన్ని ఆచారాలను బట్టి పంచాంగాన్ని చూసి ఎ కార్యక్రమాలైనా జరుపుకుంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం ఈ ఐదింటిని కలిపి పంచాంగమని పిలుస్తారు.
వర్షాకాలం ముగింపులో సెప్టెంబర్-అక్టోబర్ మధ్య ప్రతి ఏటా ఈ పండుగ వస్తుంది. ఈ పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబరు 25 నుంచి ఈ పండుగ మొదలవ్వనుంది. ప్రతి ఏడాది అమావాస్య నాడు ఈ బతుకమ్మ పండుగ మొదలవుతుంది.