Home /Author Guruvendhar Reddy
CM Chandrababu Holds State Investment Promotion Board Meeting: ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్నీ కూటమి సర్కారు వినియోగించుకుంటుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం అమరావతి సచివాలయంలో జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు మూడవ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. గత రెండు సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టుల స్థితిగతులపై సభ్యులతో సీఎం చర్చించారు. అనంతరం.. రూ. 44,776 కోట్ల విలువైన 15 ప్రాజెక్టులకు సంబందించి […]
GHMC Council Meeting: జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ సమావేశం రసాభాసగా మారింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం గురువారం ఉదయం ప్రారంభమైంది. అయితే సమావేశం మొదలైన వెంటనే ప్రజాసమస్యలపై మాట్లాడాలని బీఆర్ఎస్ పట్టుబట్టటంతో సమావేశంలో రచ్చ మొదలైంది. దీంతో బీఆర్ఎస్ సభ్యులు మేయర్‌కి వ్యతిరేకంగా ఆందోళనకు దిగటంతో బాటు పోడియం దగ్గరకు దూసుకెళ్లి.. పేపర్లు చించి మేయర్‌పైకి విసిరారు. ఈ క్రమంలో హస్తం నేతలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. దీంతో […]
Union Budget 2025 Expectations: మరికొన్ని గంటల్లో కేంద్ర బడ్జెట్ లోక్‌సభ ముందుకు రాబోతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు ఉదయం 11 గంటలకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను సమర్పించనున్నారు. వరుసగా ఎనిమిదోసారి ఆమె ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టటం విశేషం. బ్రిటిషర్ల నుంచి స్వాతంత్ర్యం పొందిన మనదేశం.. తొలినాళ్లలో బ్రిటిష్ వారి విధానాల ప్రకారమే బడ్జెట్‌ను ప్రవేశపెట్టినా, కాలంతో బాటు మన బడ్జెట్లో అనేక మార్పులొచ్చాయి. తొలి బడ్జెట్ రోజున మన దేశ […]
Horoscope Today in Telugu January 31: మొత్తం పన్నెండు రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – ఉన్నతికి ఉపకరించే ప్రతి అంశం పట్ల జాగ్రత్త వహిస్తారు. ఆర్థిక పురోభివృద్ధిని కొంతవరకైనా సాధించగలుగుతారు. వాయిదా పద్ధతులలో స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. వృషభం – తొందరపాటుతనం అహంభావ ధోరణిని విడిచిపెడితే మరిన్ని మంచి ఫలితాలను అందుకోగలుగు […]
Minister Nara Lokesh launches AP WhatsApp Governance: దేశంలోనే తొలిసారి వాట్సప్ గవర్నెన్స్ సేవలను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. తొలి విడతలో 161 సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు మనమిత్ర పేరుతో వాట్సప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. దేవాదాయ, ఆర్టీసీ, విద్యుత్, రెవెన్యూ, సీఎంఆర్ఎఫ్, ఆరోగ్య కార్డులు, మున్సిపల్ సేవల కోసం వాట్సప్‌లో 9552300009 నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం […]
Free training for unemployed youth: తెలంగాణలోని నిరుద్యోగ యువతకు శ్రీసత్యసాయి సేవా సంస్థ శుభవార్త చెప్పింది. నిరుద్యోగుల కోసం డేటా ఇంజినీర్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తెలంగాణ యువతకు విలువైన కెరీర్ అవకాశాలను అందించేందుకు రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి సేవా సంస్థ, శ్రీ సత్యసాయి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఉచిత డేటా ఇంజినీర్ కోర్సును ప్రారంభిస్తోంది. బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీటెక్, ఎంటెక్, లేదా ఎంసీఏలో డిగ్రీలు అర్హత కలిగి ఉన్న 2021-2024 […]
AP Government services available on WhatsApp from today: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కారు మరో వినూత్న ప్రయోగానికి సిద్ధమైంది. పాలనకు సాంకేతికత మెరుగులు అద్దే క్రమంలో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాట్సప్ గవర్నెన్స్ అనే వినూత్న ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. దేశంలోనే తొలిసారిగా మెజారిటీ ప్రభుత్వ సేవలన్నీ మొబైల్లోని వాట్సప్ యాప్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని సర్కారు భావిస్తోంది. దీనివల్ల ప్రజలు ప్రతి పనికీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని తప్పుతుందని, […]
GHMC Council Meeting Today Discussion On Budget Proposal: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి సర్వం సిద్ధమైంది. నేటి ఉదయం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి ప్రధాన పార్టీలన్నీ అస్త్రశస్తాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే పార్టీల వారీగా సమావేశాలు నిర్వహించుకుని తమ వ్యూహాలకు పదునుపెట్టుకున్న పార్టీలు నేటి సమావేశంలో ప్రశ్నల వర్షం కురిపించనున్నాయి. ఇక.. కౌన్సిల్లో ప్రశ్నించడానికి కార్పొరేటర్లు 125 ప్రశ్నలివ్వగా, అధికారులు 21 ప్రశ్నలకే ఆమోదం తెలిపారు. మీటింగ్ ఎజెండా ఇదే 2025-26 […]
Famous Music director Gopi Sundar’s mother Livi Suresh Babu passes away : ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి లివి సురేశ్ బాబు(65) కన్నుమూశారు. కేరళలోని కూర్కెన్చెరిలోని తన అపార్ట్మెంట్లో ఆయన తల్లి ఉంటున్నారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె చికిత్స చికిత్స తీసుకొని ఇంట్లోనే ఉంటున్నారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో రాత్రి అపార్ట్మెంట్లోనే తుది శ్వాస విడిచారు. […]
Kohli’s Ranji Trophy return sparks chaos outside Arun Jaitley Stadium: రంజీ ట్రోఫీ గ్రూపు-డి చివరి రౌండ్లో ఢిల్లీ, రైల్వేస్ జట్ల మధ్య ఇవాళ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుండగా.. తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ తీసుకుంది. కాగా, ఢిల్లీ జట్టుకు సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. మరోవైపు, విరాట్ కోహ్లీ 13 ఏళ్ల […]