Home /Author Jaya Kumar
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
వైకాపా మంత్రి జోగి రమేశ్ కి జనసేన నేతలు చుక్కలు చూపించారు. ఇటీవల జనసేన అధినేత పవన్ పై మంత్రి జోగి రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మార్చడం, తార్చడం వంటివి పవన్ కు అలవాటేనని ఆయన అన్నారు. పెళ్లాలనే కాకుండా పార్టీలను కూడా మారుస్తుంటారని విమర్శించారు. కాగా ఈ వ్యాఖ్యలను
టీటీడీ చైర్మన్ పదవి రాయలసీమలో 20 లక్షలు జనాభా ఉన్న బలిజలకు ఇవ్వాలని హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య మరోలేఖ రాశారు. ఇప్పటికే పలు అంశాలను లేఖల ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఆయన.. ఇప్పుడు టీటీడీ చైర్మన్ వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
గత ఆరు రోజులుగా కనిపించకుండా పోయిన హైదరాబాద్ ఐఐటీ కార్తీక్ కథ విషాదంగా ముగిసింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తీక్ ఐఐటీహెచ్‌లో బీటెక్(మెకానికల్) ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 17న ఐఐటీ క్యాంపస్ నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయాడు. జూలై 18న తల్లిదండ్రులు కార్తీక్ కు ఫోన్ చేయగా
ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం కోర్బా జిల్లాలో నోట్లో బల్లి పడటంతో రెండున్నరేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఊహించని ఈ ఘటనతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. నాగిన్‌భాంఠా ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్ సందేకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
జూలై నెలలో చివరి వారానికి వచ్చేశాం. కాగా గత రెండు, మూడు వారాలుగా వరుసగా చిన్న సినిమాలు థియేటర్లను పలకరిస్తున్నాయి. అలానే మంచి విజయాన్ని కూడా దక్కించుకున్నాయి. ఇక ఇప్పుడు లాస్ట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమా రాబోతుండడం మూవీ లవర్స్ కి పండగే అని చెప్పాలి.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణ, ఏపీల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఇక ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ
ప్రముఖ నటి "డింపుల్ హయతి" తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. 2017 వచ్చిన గల్ఫ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హయతి. ఆ తర్వాత అభినేత్రి 2, గద్దల కొండ గణేష్, ఖిలాడి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే చాలామందికి డింపుల్ పేరు వినగానే గద్దలకుండా గణేష్ సినిమాలో
ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అయితే, కొన్ని రోజుల నుంచి బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. తాజాగా బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధర స్వల్పంగా తగ్గింది. ఏఈ మేరకు ఈరోజు ( జూలై 25, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం..
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయని తెలుస్తుంది. అలాగే జూలై 25 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..