Home /Author Jaya Kumar
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న పసిడి ధరలు గురువారం (జులై 27) మళ్లీ పెరిగాయి. . 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై సుమారు రూ.150 మేర పెరిగింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 160 పెరిగింది. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,150 ఉండగా
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారి ఆస్తి వివాదం పరిష్కారం అవుతుందని తెలుస్తుంది. అలాగే జూలై 27 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
మెగాస్టార్ చిరంజీవికి హైకోర్టులో ఊరట లభించింది. 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చిరంజీవిపై పెట్టిన కేసును ఏపీ హైకోర్ట్ కొట్టేసింది. దాదాపు 9 ఏళ్ళ క్రితం గుంటూరు, అరండల్ పేట పోలీసులు నమోదు చేసిన కేసును తాజాగా హైకోర్టు కొట్టివేసింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా గుంటూరు రైల్వే కోర్టులో జరుగుతున్న విచారణను నిలిపివేసింది. జరిమానా విధించాలన్న
రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ ప్రస్తుతం గట్టిగా నడుస్తుంది. హీరోల పుట్టిన రోజులకు, పలు ముఖ్యమైన సందర్భాల్లో వారి సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. అలాగే థియేటర్లలో మంచి కలెక్షన్లను కూడా బాగా వస్తుండటంతో ఇటీవల సినిమాల రీ రిలీజ్ లు మరింత ఎక్కువయ్యాయి.
ప్రస్తుత కాలంలో బైక్, కార్ ఇలా ఏదో ఒక వాహనం అందరి ఇళ్ళల్లోనూ ఉంటుంది. అయితే పెరిగిపోతున్న జనాభా కారణంగా ట్రాఫిక్ దేశ వ్యాప్తంగా.. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ట్రాఫిక్ సమస్యలు ఏ విధంగా ఉంటాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పోలీసులు ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన కల్పిస్తున్నప్పటికి
మెగా హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం “బ్రో”. తమిళ యాక్టర్ అండ్ డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా తమిళ హిట్ చిత్రం ‘వినోదయ సిత్తం’కి ఇది రీమేక్ గా వస్తుండగా.. తెలుగు నేటివిటీ, పవన్
ప్రముఖ సినీ నటి నోరా ఫతేహీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అయితే మొదట్లో టాలీవుడ్ లో ఐటమ్ సాంగ్ ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది. మొదట్లో టెంపర్ సినిమాలో ఐటెం సాంగ్ ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది. ఆ తర్వాత బాహుబలి సినిమాలో కూడా ఒక ఐటమ్ సాంగ్ లో
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. అయితే, తాజాగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఈ మేరకు ఈరోజు ( జూలై 26, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,000 లు ఉండగా.. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర రూ.60,000 లుగా ఉంది.
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారి కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలుస్తుంది. అలాగే జూలై 26 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..