Home /Author Jaya Kumar
శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది జాన్వీ. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న ఈమె.. తనదైన శైలిలో నటిస్తూ బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ అభిమానులు "బ్రో" సినిమా థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ మూవీ నేడు థియేటర్లలోకి వచ్చింది. దీంతో ఫ్యాన్స్ థియేటర్ల వద్ద రచ్చ చేస్తున్నారు. కాసేపట్లో మూవీ పూర్తి రివ్యూ కూడా రానుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ వింటేజ్ యాక్షన్ తో పాటు
Bro Movie Review : మెగా హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం “బ్రో”. తమిళ యాక్టర్ అండ్ డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా తమిళ హిట్ చిత్రం ‘వినోదయ సిత్తం’కి ఇది రీమేక్ గా వస్తుండగా.. తెలుగు నేటివిటీ, పవన్.. తేజు ఇమేజ్ కి తగ్గట్లుగా మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. మామా […]
ఉత్తరప్రదేశ్‌లో కట్టుకున్న భర్తను.. భార్య ఐదు ముక్కలుగా నరికి కాలువలో విసిరేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. పిలిభిత్ లోని గుజ్రాలా ప్రాంతంలో గల శివ నగర్ లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న రాంపాల్ కు భార్య, కుమారుడు ఉన్నారు.
పల్నాడు జిల్లాలో హైటెన్షన్..టీడీపీ,వైసీపీ మధ్య ఘర్షణ. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వినుకొండలో గురువారంనాడు టీడీపీ, వైఎస్ఆర్సీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినట్టుగా సమాచారం.
తెలంగాణలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజల పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. మరో మూడ్రోజుల పాటు ఇలాగే భారీగానే వర్షాలు కురుస్తాయని శాఖ తెలిపింది. ఇక హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు.. హైదరాబాద్‌లో పగలు రాత్రి తేడా లేకుండా
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ముత్యాలధార జలపాతం వద్ద సందర్శనకు వెళ్లి పలువురు పర్యాటకులు చిక్కుకున్న విషయం తెలిసిందే. కాగా వీరిని సురక్షితంగా కాపాడేందుకు రంగం లోకి దిగిన ఎన్టీఆర్ఎఫ్ బృందాలు పర్యాటకులను సురక్షితంగా కాపడారు. బుధవారం అర్థరాత్రి తరువాత అడవిలో
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామస్తులు వరదలో చిక్కుకున్నారు. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామంలోని మోరంచవాగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో మోరంచపల్లి గ్రామం ముంపునకు గురైంది. ఇళ్లలోకి వరద నీరు రావడంతో భవనాలు, చెట్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఆకాశానికి చిల్లు పడిందా అనే అనే అనుమానం వస్తుంది. గత మూడు రోజులుగా ఏపీ తెలంగాణలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి ముఖ్యంగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పోలీస్ శాఖ అప్రమత్తమయ్యింది.
టాలీవుడ్ కి "ఇచ్చట వాహనములు నిలుపరాదు" సినిమాతో పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ "మీనాక్షి చౌదరి". ఆ తర్వాత మాస్ మహరాజ్ రవితేజ సరసన ఖిలాడి సినిమాలో నటించింది. అయితే ఈ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. తన అందచందాలతో వరుసగా సినిమాల్లో అవకాశాలను అందుకుంటోంది ఈ భామ.