Home /Author Jaya Kumar
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. తాజాగా.. బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. శనివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,100 గా ఉండగా.. 24 క్యారెట్ల పదిగ్రాముల పసిడి ధర రూ.59,020 లుగా ఉంది.
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు పిల్లలకు సంబంధించి ఇంట్లో శుభకార్యం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే ఆగస్టు 19 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఒకే రోజు ఐదుగురు అమ్మాయిల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. అలానే పల్నాడు జిల్లాలో ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని మూడ్రోజులుగా కనిపించకుండా పోయింది. ఈ వరుస మిస్సింగ్ కేసు వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మిస్ అయిన అమ్మాయిల వివరాలు పోలీసులు
Prem Kumar Movie Review : వినూత్న కథలతో ప్రేక్షకులలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో సంతోష్ శోభన్. చైల్డ్ ఆర్టిస్ట్ గా గోల్కొండ హైస్కూల్ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ యంగ్ హీరో.. తను నేను చిత్రంతో కథానాయకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే ప్రతిభ గల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. పేపర్ బాయ్, ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి సినిమాలతో కమర్షియల్ హిట్స్ అందుకున్నారు. ఇక […]
విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కార్‌పై పవన్ మండిపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు. టీడీపీ, జనసేననా? లేక బీజేపీతో కలిసి వెళ్లడమా? అనే దానిపై చర్చలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. విశాఖపై ప్రేమతో పాలకులు
బాలీవుడ్ బ్యూటీ ” అనన్య పాండే ” గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’ ఫిల్మ్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే. ఆ తర్వాత పతి పత్ని ఔర్ వహ్ లాంటి చిత్రాల్లో నటించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకి పాండే కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన
యంగ్ హీరో నిఖిల్ తనదైన శైలిలో వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. కార్తికేయ ఇచ్చిన సక్సెస్ తో పాన్ ఇండియా లెవెల్లో క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టాడు. ఇటీవల స్పై సినిమాతో వచ్చి పర్వాలేదనిపించారు. దీని తర్వాత నిఖిల్ చేతిలో మరో మూడు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.
ప్రముఖ మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. మమ్ముట్టి తనయుడుగా ఇండస్ట్రిలోకి వచ్చినప్పటికీ.. తనదైన శైలిలో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ సినిమాలు తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చెయ్యడం వల్ల తెలుగులో కూడా మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు.
బ్యాంకింగ్ లైసెన్స్‌తో తన సేవలను విస్తరిస్తూ పనిచేస్తున్న భారతదేశంలోని ఏకైక లాభదాయక మల్టీ-సెగ్మెంట్ ఫిన్‌టెక్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, దృఢమైన పనితీరును మరో త్రైమాసికంలో సాధించింది. ఒక ముఖ్యమైన మైలురాయిగా, మొదటిసారి బ్యాంక్ త్రైమాసిక ఆదాయం 2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో